Cyber Frauds: ఇటీవలి కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు కేవైసీ, ఖరీదైన గిఫ్ట్ లు, ఓఎల్ ఎక్స్, క్రెడిట్ , డెబిట్ కార్డ్ యాక్టివేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు.