తాజాగా తమిళనాడు రాష్ట్రములోని నీలగిరి జిల్లాలో 30 అడుగుల బావిలో ఏనుగు పిల్ల పడిపోయింది. ఇక ఈ ఏనుగు పిల్లను కాపాడడానికి అటవీ శాఖ అధికారుల బృందం బుధవారం 11 గంటల పోరాటం జరిగింది. రెండు కొక్కులైన్స్ ను ఉపయోగించి జంతువును సురక్షితంగా రక్షించారు అధికార బృందం. ఈ విషయం సంబంధించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడలూరు సమీపంలోని కోలపల్లి వద్ద ఏనుగుల గుంపులోని ఓ చిన్న ఏనుగు పిల్ల 30 అడుగుల బావిలో పడిన…