కరోనా వైరస్ కంటే, ఆ వైరస్ వలన కలిగే భయంతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. కరోనా సోకితే మరణం తప్పదనే భయంతో దిగులు చెంది జీవనాన్ని కోల్పోయి ఇబ్బందు పడుతున్నారు. కరోనా నుంచ కోలుకోవాలి అంటే మొదట మానసికంగా బలంగా ఉండాలి. స్వచ్చమైన వాతావరణం ఉండాలి. అప్పుడు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సామాజికంగా వారికి పూర్తి భరోసా అందివ్వాలి. ఇక ఇదిలా ఉంటే, వైరస్ మహమ్మారి గ్రామల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండటంతో ప్రజల్లో భయాంధోళనలు…