Stock Market : విదేశీ పెట్టుబడిదారులు జనవరి నెలలో స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుండి రూ.22 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.
Today Business Headlines 02-05-23: జీఎస్టీ వసూళ్లు సూపర్: ఏప్రిల్ నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు గతంలో ఎన్నడూలేనంతగా నమోదయ్యాయి. లైఫ్ టైం హయ్యస్ట్ లెవల్‌లో ఒకటీ పాయింట్ ఎనిమిదీ ఏడు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి.