Home
Food Safety
Food Safety News
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
Hyderabad Food Safety Raids: రాష్ట్ర రాజధాని పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మిఠాయి తయారీ, విక్రయ కేంద్రాలపై తెలంగాణ ఆహార, నిత్యావసర ఔషధ ప్రమాణాల ప్రాధికార సంస్థ (TG SAFE – ఎన్ఫోర్స్మెంట్ విభాగం), హైదరాబాద్ నగర పోలీసు బృందాలు కొరడా ఝుళిపించాయి. సంయుక్తంగా 13 బృందాలుగా ఏర్పడిన అధికారులు క్యూర్ (CURE) రీజియన్‌లోని 16 ప్రముఖ స్వీట్ మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అత్యంత… -
KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
పండుగ వేళ నగరంలోని ప్రముఖ మాల్స్‌లో కొనుగోలు చేసే తినుబండారాల నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కూకట్‌పల్లిలోని ప్రఖ్యాత లులు మాల్లో షాపింగ్ చేసిన ఓ కస్టమర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. తన పిల్లల కోసం ఎంతో ఆప్యాయంగా కొనుగోలు చేసిన కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. పండుగ ఆనందంలో ఉత్సాహంగా ఉండాల్సిన ఆ కుటుంబాన్ని ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురిచేసింది. ఇంటికి తీసుకెళ్లి ఓపెన్ చేయగా.. కంగుతిన్న… -
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
TG SAFE: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని డైరీ ప్రొడక్ట్స్ తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ (TG SAFE), ఫుడ్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. క్వాలిటీని గాలికొదిలేసి నాసిరకం ఉత్పత్తులను విక్రయిస్తున్న డైరీ సంస్థల తీరు ఈ తనిఖీల్లో వెలుగుచూసింది. మధుర, యశోద, బాలాజీ, జగన్నాథ్ డైరీ ప్రొడక్ట్స్ కేంద్రాలపై అధికారులు ముమ్మరంగా సోదాలు జరిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం 6 డైరీ యూనిట్లు, ఒక ట్రాన్స్పోర్ట్ కేంద్రంలో ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. -
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
Food Safety : గడువు ముగిసిన మసాలా ఉత్పత్తులపై దొంగ తేదీలు ముద్రించి, మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న ఓ తయారీ యూనిట్‌పై ఉప్పల్ జోన్ ఎస్వోటీ (SOT) పోలీసులు మెరుపు దాడి చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న ‘దిల్ బహార్’ తయారీ యూనిట్‌పై దాడులు నిర్వహించి, రూ.లక్ష విలువైన కాలం చెల్లిన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం… -
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
Curd in Fridge: పెరుగు మన రోజువారీ ఆహారంలో ఎంతో సాధారణమైనది. భోజనంతో పాటు పెరుగు తీసుకోవడం చాలామందికి అలవాటు. పాల నుంచి తయారయ్యే ఈ ఆహారంలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12తో పాటు ప్రోబయోటిక్స్ ఉంటాయి. ముఖ్యంగా పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగు ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగును ఎక్కువ రోజులు తాజాగా ఉంచేందుకు చాలామంది ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత పెరుగు వెంటనే పాడవదనే విషయం… -
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
FSSAI Action on Nestle: శిశు పోషణ, పసిపిల్లల ఆహారం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఎంతటి ప్రముఖ సంస్థకైనా చిక్కులు తప్పవు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన 'నెస్లే ఇండియా'కు షాక్ ఇచ్చింది. నెస్లే తయారుచేసే మూడు రకాల పసిపిల్లల న్యూట్రిషన్ ఉత్పత్తులపై నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో లీగల్ నోటీసులు జారీ చేసి, లీగల్ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ అంశంపై విచారణ ప్రారంభమైంది. -
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
TG SAFE: హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో కూడిన ఆరు బృందాలు ఏకకాలంలో ఏడు ప్రముఖ రెస్టారెంట్లలో ఈ దాడులు చేపట్టాయి. చట్నీస్, పిస్తా హౌస్, హోరిస్, స్పైస్ ఎవెన్యూ వంటి నాలుగు ప్రముఖ హోటళ్లలో తీవ్రస్థాయి ఉల్లంఘనలను అధికారులు… -
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
FSSAI: ప్రముఖ మసాలా బ్రాండ్లు ఎవరెస్ట్, లాల్జీ గోధూ సంస్థలకు చెందిన ఇంగువ (అసాఫోటిడా) అమ్మకాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాత్కాలికంగా నిషేధం విధించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో అలర్ట్ అయిన ఆహార భద్రతా అధికారులు.. ముంబైలోని ఈ రెండు కంపెనీల తయారీ కేంద్రాలతో పాటు గుజరాత్‌లోని ఉంబర్‌గావ్‌లో ఉన్న ఎవరెస్ట్ యూనిట్ నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఈ నాణ్యతా పరీక్షల్లో ఇరు కంపెనీల… -
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
Hyderabad Food Safety Raids: ఆహార భద్రతపై టీజీ సేఫ్ రంగంలోకి దిగింది. కమిషనర్ ఆదేశాల మేరకు టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని క్యూఆర్ఈ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు చెందిన మొత్తం 20 డార్క్ స్టోర్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రత, నిర్వహణకు సంబంధించిన నిబంధనలను… -
Monsoon Tips: వర్షాకాలంలో ఊరగాయలపై బూజు పట్టకుండా.. ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి..!
రేనీ సీజన్లో గరం గరం అన్నంలో పికెల్స్ నంజుకుని తినడం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. పికెల్స్ కేవలం ఫుడ్‌కి టేస్ట్‌ని యాడ్ చేయడమే కాకుండా మన ట్రెడిషన్‌ని, కల్చర్‌ని కూడా రిప్రజెంట్ చేస్తాయి. అయితే, రేనీ సీజన్లో వాతావరణంలో మోయిశ్చర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల పికెల్స్ త్వరగా బూజు పట్టి పాడైపోయే ఛాన్స్ ఉంది. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా పికెల్స్కి ఫంగస్ పట్టకుండా లాంగ్ టైమ్ సేఫ్‌గా స్టోర్ చేసుకోవచ్చు. బూజు…
తాజావార్తలు
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
-
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!