Home
Food Delivery
Food Delivery News
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
ఇంట్లో బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా అతిథులుగా వచ్చినప్పుడు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేద్దామని జొమాటో యాప్ వారి చేతికి ఇస్తే.. వాళ్ళు మెనులో ధరలు చూసి కంగారు పడటం, అందరికంటే తక్కువ ధర ఉన్న వంటకాన్ని ఎంచుకోవడం లేదా ‘ఏదో ఒకటి ఆర్డర్ చేయండి’ అని చెప్పడం వంటి అనుభవాలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అతిథులు డబ్బుల గురించి ఆలోచించకుండా తమకు నచ్చిన ఫుడ్ను స్వేచ్ఛగా ఎంచుకునేలా జొమాటో తాజాగా ‘హోస్ట్ మోడ్’ (Host… -
Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రేసులోకి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ముమ్మరంగా సిద్ధమవుతోంది! వాల్మార్ట్ యాజమాన్యంలోని ఈ సంస్థ భారత్లో త్వరలోనే తన ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనుందని సమాచారం. ప్రారంభంలో భాగంగా ముందుగా బెంగళూరు నగరంలో పైలట్ ప్రాజెక్ట్గా ఈ సేవలను అందుబాటులోకి తేనుంది. అక్కడ వచ్చే ఫలితాలు, సాంకేతికతను పరిశీలించిన తర్వాతే ఇతర ప్రధాన నగరాలకు దీనిని విస్తరించాలని యోచిస్తోందట. ఇప్పటికే తీవ్ర పోటీ ఉన్న ఫుడ్… -
Viral Video: “స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ”.. డెలివరీబాయ్ ఏం చేశాడంటే..
Viral Video: ఒక మహిళ స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్మశానంలోకి ఫుడ్ ఆర్డర్ ఏంటా.? అని ఆందోళన చెందడం డెలివరీ బాయ్ వంతైంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇటీవల ఆన్లైల్లో కనిపిస్తున్న వీడియోలో, డెలివరీ ఏజెంట్ ఫోన్లో కస్టమర్తో మాట్లాడుతూ.. లొకేషన్ వైపు వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే, మహిళ సమాధానం విన్న డెలివరీ బాయ్కి ఫ్యూజులు అవుటయ్యాయి. -
Swiggy Exits Rapido: రాపిడో నుంచి బయటకు వచ్చేసిన స్విగ్గీ..
రాపిడో నుంచి స్విగ్గీ సంస్థ బయటకు వస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దీనికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ రాపిడోలో ఉన్న తన వాటాలను రూ. 2,400 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ వాటాలను ప్రోసస్, వెస్ట్ బ్రిడ్జ్లకు విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 1,968 కోట్ల విలువైన 1,64,000 వాటాలను నెదర్లాండ్స్లో ఉన్న ఎంఐహెచ్ ఇన్వెస్ట్మెంట్స్ వన్ బీవీకి… -
Swiggy: వినియోగదారులకు షాక్ ఇచ్చిన స్విగ్గీ.. భారీగా ప్లాట్ఫారమ్ ఫీజు పెంపు!
Swiggy: భారత ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అండ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొన్ని ప్రాంతాల్లో ప్లాట్ఫారమ్ ఫీజును 17% పెంచి రూ.14 గా నిర్ణయించింది. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు చేస్తోందని సమాచారం. ఈ పెంపు తాత్కాలికం మాత్రమేనని, పండుగ సీజన్లో పెరిగిన డిమాండ్ కారణంగా తీసుకున్న చర్య అని సంస్థ తెలిపింది. Pakistan Helicopter Crash: పాక్లో ఘోరం.. వరద సహాయక చర్యల్లో కూలిన హెలికాప్టర్ 2023లో మొదట ఈ… -
Ownly: ‘ఓన్లీ’ ప్రారంభించిన ర్యాపిడో.. స్విగ్గీ, జొమాటోల ఆధిపత్యానికి సవాల్!
Ownly: బైక్ టాక్సీలకు ప్రసిద్ధి చెందిన భారతీయ రైడ్ హైలింగ్ కంపెనీ ర్యాపిడోఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో అడుగుపెట్టింది. ఓన్లీ (Ownly) అనే కొత్త సర్వీస్ను బెంగళూరులో పరీక్షాత్మకంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. ఇది బెంగళూరులోని బైరసంద్ర, తవరేకెరే, మడివాల (BTM లేఅవుట్), హుసూర్ సర్జాపుర రోడ్ (HSR లేఅవుట్), కొరమంగల వంటి కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఈ సర్వీస్ను ర్యాపిడో యొక్క పూర్తి యాజమాన్యంలోని సబ్సిడియరీ Ctrlx Technologies ద్వారా… -
Rapido: స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో ఎంట్రీ!
Rapido: ఫుడ్ డెలివరీ రంగం రోజురోజుకు విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. ఇష్టమైన ఆహార పదార్థాలను కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇంటికి చేరవేయడం ద్వారా ఈ సేవలు ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ప్రస్తుతానికి, ఈ రంగంలో ప్రముఖ సంస్థలు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే, ఇప్పుడు మరో ప్రధాన ఆటగాడు ఈ రంగంలో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. క్యాబ్ బుకింగ్ సేవల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర్యాపిడో (Rapido) కూడా… -
Online Food Delivery: అమాంతం పెరిగిన ఆన్లైన్ ఫుడ్ బుకింగ్.. ఆ రెండే కారణం..
Online food delivery, sun Intensity, IPL 2024, Hyderabad, Telangana, Food delivery, Zomato, Swiggy, -
Zomato: ప్రాణప్రతిష్ఠ వేళ నాన్వెజ్ను తాత్కాలికంగా నిలిపివేసిన జొమాటో..
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు (సోమవారం) ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ( జనవరి 22న) పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్వెజ్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. -
Food Delivery: హైదరాబాద్ లో పెట్రోల్ కొరత.. గుర్రంపై ఫుడ్ డెలివరీ
హైదరాబాద్ లోని చంచల్ గూడలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు నెటిజన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
-
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
-
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్గా బీఎం సందీప్ నియామకం
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!