అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొరడా ఝుళిపించింది. శుక్రవారం భారీ మొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు ఎయిరిండియా సంస్థకు రూ.90 లక్షల జరిమానాను విధిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది.
గాల్లో ఎగిరే కార్లు తయారు చేస్తున్నారు. అలాంటి కార్లు మార్కెట్లోకి రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. అయితే ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కార్లు గాలిలో ఎగరడం కనిపిస్తాయి. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
అందరూ అన్ని పనులు చేయలేదు. మనుషులు నీటిలో ఈదగలరేమోగాని చేపలంతటి వేగంగా ఈదలేరు. పక్షుల్లా గాలిలో ఎగరలేరు. మనుషులు కావోచ్చు, జంతువులు కావొచ్చు. వాటికి ఎక్కడైతే వీలుగా ఉంటుందో, వాటి శరీరం ఎలా ఉపయోగపడుతుందో దానికి అనుగుణంగా అవి ప్రవర్తిస్తుంటాయి. నీటిలో బలమైన జంతువుల్లో ఒకటి మొసలి. నీటిలో ఉన్నప్పుడు మొసలిని ఎదిరించడం చాలా కష్టం. ఎంతపెద్ద జంతువైనా సరే దొరికితే చంపి తినేస్తుంది. Read: Viral: పైథాన్ వర్సెస్ చిరుత… విజయం ఎవరిదంటే… భారీ ఆకారం…