Singh Nagar floods: విజయవాడ నగరంలోని సింగ్నగర్లో వరద బీభత్సం సృష్టించింది. దీని వల్ల సింగ్నగర్ పూర్తిగా నీట మునిగింది. ఇక, సింగ్ నగర్ లో వరద ఉధృతి ప్రాంతాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత వారం పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల కట్టలు తెగిపోవడంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో.. ఖమ్మం జిల్లా బొక్కల గడ్డలో ముంపు వాసులకు నిత్యావసర వస్తువులు అందజేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. breaking news, latest news, telugu news, ponguleti srinivas…