ప్రస్తుత రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. ఆచితూచి ఖర్చు చేస్తూ పొదుపుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సేవ్ చేసిన డబ్బును పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇన్వెస్ట్ చేసేందుకు అనేక మార్గాలున్నాయి. స్టాక్ మార్కెట్స్, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్రజలు ఇప్పటికీ బ్యాంక్ ఎఫ్డీ ని ఎక్కువగా విశ్వసిస్తారు. బ్యాంక్ ఎఫ్డీ లో గ్యారంటీ రాబడి లభిస్తుంది. 3 సంవత్సరాల ఎఫ్డీ పై అత్యధిక రాబడిని ఇస్తున్న పెద్ద బ్యాంకులు ఏవో…
పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇలా విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ. లాభాల సంగతి దేవుడెరుగు ఉన్నది ఊడ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకుల్లో, పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా పోస్టాఫీస్, బ్యాంక్ ఎఫ్డీలల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చంటున్నారు. మరి ఈ పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ FDలలో దేంట్లో పెట్టుబడి పెడితే…