Smart Ring: ఫిట్‌నెస్, హెల్త్‌పై ఫోకస్ పెరుగుతుంది.. అయితే, తమ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు ప్రతీసారి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. తమ హెల్త్, ఫిట్‌నెస్ లెవల్ తెలుసుకోవడానికి ఎన్నో గాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి.. స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ రింగ్‌లు కూడా వచ్చేశాయి.. భారతీయ ధరించగలిగే కంపెనీ బోఆట్ తన కొత్త స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. ఆ కంపెనీ భారత మార్కెట్లో వాలర్ రింగ్ 1 ను విడుదల చేసింది, ఇది ఆరోగ్యం…