మహారాష్ట్ర ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అందులోని లోయర్ పరేల్ ప్రాంతంలోని అవిగ్నాన్ పార్క్ భవనంలో మంటలు చెలరేగాయి.
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఓ బాంక్వెట్ హాల్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 2:30 గంటలకు అగ్నిప్రమాదం గురించి అగ్నిమాపక శాఖ అధికారులకు కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సెక్టార్-3లోని ఘటనాస్థలికి చేరుకున్నారు.