Big Breking: ముంబై లోయర్ పరేల్ ప్రాంతంలోని అవిగ్నాన్ పార్క్ భవనంలో మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breking: మహారాష్ట్ర ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అందులోని లోయర్ పరేల్ ప్రాంతంలోని అవిగ్నాన్ పార్క్ భవనంలో మంటలు చెలరేగాయి. అయితే.. భవనంలోని 22వ అంతస్తులో ఉదయం 10:45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. స్థానిక సమాచారంతో నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ ఇంజన్లు సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ఇక అవిగ్నాన్ పార్క్ భవనంలో ఉన్న వారిని ఖాలీ చేయించారు. అందులో ఉన్న వారిని జాగ్రత్తగా కిందికి దించారు. అయితే ముందు జాగ్రత్తగా ఘటన స్థలంలో అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. కాగా.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టుగా ఎటువంటి సమాచారం లేదు. అయితే.. అగ్నిప్రమాదం వల్ల దట్టమైన పొగ వెలువడుతుంది. అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అగ్నిప్రమాద సమయంలో అందులో ఎంతమంది ఉన్నారు? ఎలా మంటలు చెలరేగాయి? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మంటల్లో ఎవరైనా చక్కుకున్నారా ఎటువంటి అరుపులు రాకపోవడంతో మంటల కారణంగా పొగ వెలువడటంతో సృహతప్పి పడిపోయారా? అనే కోణంలో విచరణ చేపట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అవిగ్నాన్ పార్క్ భవనంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
#WATCH | Maharashtra: Fire breaks out at Avignon Park building in Mumbai's Lower Parel area. As many as 4 fire engines rushed to the spot. The cause of the fire is yet to be ascertained. pic.twitter.com/0tdxiC9Rhd
— ANI (@ANI) December 15, 2022
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!