Foreign Tour Package: మీరు విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే ఓ సారి మీ జేబు తడుముకోండి. అందులో ఇంకాస్త ఎక్కువ డబ్బులు ఉన్నాయో లేదో. ఎందుకంటే రేపటి నుండి మీ జేబుపై భారం పెరగవచ్చు.
ITR Logins: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఈసారి జూలై 31 చివరి తేదీ. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు.
Bank : భారతదేశంలోని బ్యాంక్ ఉద్యోగులు త్వరలో గొప్ప బహుమతిని పొందనున్నారు. బ్యాంకు ఉద్యోగుల పాత డిమాండ్‌ను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
Rs 75 Coin: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్మారకార్థం రూ.75 నాణేన్ని ముద్రించనున్నారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Bank Working Days: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇక మీదట వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో నోటిఫికేషన్‌ని విడుదల చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక వర్కింగ్ డే తగ్గుతున్నందున ఆ సమయాన్ని భర్తీ చేయటం కోసం ఉద్యోగులు ఇక నుంచి రోజుకి అదనంగా 40 నిమిషాల పాటు పనిచేయాల్సి ఉంటుంది.
Online Games : ఆన్‌లైన్ గేమింగ్ ఆడే వారికి పెద్ద షాక్. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాల(జూదం)పై జీఎస్టీని భారీగా పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది.
Post Office : ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చింది. వడ్డీ రేట్ల మార్పు పోస్టాఫీసులోని అన్ని పథకాలపై కూడా ప్రభావం చూపింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి మాత్రమే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.
వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించిన దేశ బడ్జెట్‌ను మరికొన్ని రోజుల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న వేళ ఆర్థిక మంత్రిత్వ శాఖలో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది.