2024 ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి ముంబయిలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. వివిధ కారణాల వలన నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అద్భుత నటన ప్రదర్శించిన నటీనటులు, టెక్నిషియన్స్ కు ఈ అవార్డులను ప్రకటించారు. సినిమా విభాగంలో ఉత్తమ నటిగా బాలీవుడ్ భామ కరీనా కపూర్, ఉత్తమ నటుడిగా దిల్జిత్ దొసాంజ్ అవార్డు గెలుచుకోగా, ఉత్తమ సిరీస్ గా…
Nani and Allu Arjun Conversation: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘దసరా’ చిత్రానికి ఏకంగా ఆరు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ పరిచయ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. దసరా సినిమాలోని నటనకు గాను ‘నేచురల్ స్టార్’ నాని ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవార్డుతో దిగిన ఓ ఫొటోను నాని ఎక్స్‌లో…
Hero Nani About Awards: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘దసరా’ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ పరిచయ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ కొరియోగ్రఫీ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ‘నేచురల్ స్టార్’ నాని అవార్డు అందుకున్నారు. అవార్డు తీసుకున్న అనంతరం నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడు అవార్డులు తీసుకోవాలనే ఆసక్తి లేదని…
KTR Tweet on Balagam Movie: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాలు, నటీనటులకు అవార్డులు వరించాయి. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ‘బలగం’.. ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో బలగం చిత్ర బృందానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తమిళం) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను అభినందిస్తూ తిరిగి వచ్చింది. ఫిలింఫేర్ గత సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించి నటీనటులకు అవార్డులు అందజేసింది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో…
Nani’s Dasara movie Nominated in Best Film: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో మొదటి అడుగు పడింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ వేడుకలను ఎక్కడ?, ఎప్పుడు నిర్వహిస్తారు? అనే విషయాలను త్వరలోనే వెల్లడికానున్నాయి. తెలుగు నామినేషన్స్ లిస్ట్ ఓసారి చూద్దాం. నేచురల్ స్టార్…
Filmfare Awards 2024 Full Winners List: బాలీవుడ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్ వేదికగా అట్టహసంగా జరిగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. రణ్‌బీర్ కపూర్ ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా.. అలియా భట్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. యానిమల్ సినిమాలో తన నటనకు గానూ రణబీర్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీలో తన నటనకు అలియా ఉత్తమ…
ప్రతి ఏడాది బెస్ట్ గా నిలిచిన సినిమాలకు, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీనటులకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఈ ఏడాది కూడా చాలా సినిమాలకు ఈ అవార్డు వరించింది.. యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లలోనూ దూకుడు కొనసాగించింది.. 69వ అవార్డుల సెర్మనీ కోసం నామినీల పూర్తి జాబితాను అనౌన్స్ చేశారు. ఇందులో యానిమల్ మూవీ టాప్‌లో ఉండగా.. 12th ఫెయిల్ మూవీ కూడా కొన్ని కేటగిరీల్లో పోటీ పడుతోంది..…