70thFilmfareAwardsSouth : ఫిలిం ఫేర్ అవార్డ్స్ విజేతల లిస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ 70వ వేడుక ఫిబ్రవరి 21 శనివారం రాత్రి కేరళలోని కొచ్చిలో భారీ ఎత్తున జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమ నుండి ఎందరో నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందుకున్నారు.
70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్..
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
ఉత్తమ చిత్రం : పుష్ప 2: ది రూల్
ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ నటి – నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)
ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
బెస్ట్ హీరోయిన్ (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)
బెస్ట్ హీరో (క్రిటిక్స్) : తేజ సజ్జ (హను-మాన్)
బెస్ట్ డెబ్యూ హీరోయిన్ – నయన్ సారిక (గం గం గణేశ)
బెస్ట్ డెబ్యూ హీరో – సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – యాధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి )
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్): శిల్పా రావు (చుట్టమల్లె – దేవర: పార్ట్ 1)
బెస్ట్ లిరిక్స్ – రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె – దేవర: పార్ట్ 1)
బెస్ట్ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ ( కుర్చీ మడతపెట్టి )
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ-మోనికా (పుష్ప 2: ది రూల్) & నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 AD)
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?