Aadhi Pinishetty: తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.
Directors to Turn Producers : తమిళ చిత్రసీమలో యువ దర్శకులు సందడి చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా అభిమానులను ఆకట్టుకునేలా సినిమాలు తీస్తుండడంతో టాప్ హీరోలందరూ యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు.
Puri Jagannadh: హిట్ ఫ్లాప్ లతో సంబంధంల లేకుండా వేగంగా సినిమాలు నిర్మించే అతికొద్ది మంది డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ పేరు ముందువరుసలో ఉంటుంది. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా ఫ్లాప్ మూడ్ నుంచి బయటకు రాలేకపోతున్నారు.
ఏషియన్ గ్రూప్స్ అధినేత ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ కె.దాస్ నారంగ్ గారి మృతి చెందారన్న విషయం నన్ను వ్యక్తిగతంగా బాధించింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి దూరమవడం చాలా దురదృష్టం.. వారి కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలుపుతూ.. ఆయన ప�