Home
Film Federation
Film Federation News
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
టాలీవుడ్లో కార్మిక సంఘాల రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ & డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణపై తీవ్ర సంచలనం రేగింది. ఫిలిం ఫెడరేషన్ నేతృత్వంలో జోరుగా సాగుతున్న ఎన్నికల హడావుడికి తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. వివాదాస్పదంగా మారిన ఈ ఎన్నికల ప్రక్రియపై న్యాయస్థానం స్టే ఆర్డర్ (CRP No. 3123/26) జారీ చేయడంతో చిత్రపురి వర్గాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను ఎలాగైనా… -
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేనిపై కావాలని లేనిపోని నిందలు వేస్తూ, సినీ పరిశ్రమలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో ఫెడరేషన్ ఆధ్వర్యంలో అత్యవసర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి వెల్లంకి శ్రీనివాస్‌లతో పాటు 23 క్రాఫ్ట్స్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణ మాట్లాడుతూ..… -
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై తోటి డాన్సర్లు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, గత కొంతకాలంగా తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గంలో లుకలుకలు మొదలయ్యాయి. సుమలత ప్రెసిడెంట్‌గా ఉండాలని కొంతమంది, ఆమె వద్దని రఘు మాస్టర్‌ను కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కొంతమంది… ఇలా రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద ఎత్తున మీడియాకెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఫెడరేషన్ రఘు మాస్టర్‌కు తమ మద్దతు తెలిపింది. అనేక వాదోపవాదాల అనంతరం, ఈరోజు… -
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
తెలుగు సినీ పరిశ్రమలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ‘తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్’లో రగులుతున్న వివాదాలపై ఫిల్మ్ ఫెడరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతకు ఊహించని భారీ షాక్ ఇస్తూ, ఆమె నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని ఫెడరేషన్ తక్షణమే రద్దు చేసింది. డ్యాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరును పరిష్కరించే దిశగా ఫిల్మ్ ఫెడరేషన్ కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా… -
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
టాలీవుడ్ ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం తారాస్థాయికి చేరుకుంది. యూనియన్ను రెండు ముక్కలుగా చేయాలని చూస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నానని, అలాంటి వారిని నడిరోడ్డుపై బట్టలూడదీసి కొడతానంటూ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ సభ్యులు రఘు మాస్టర్‌ను తమ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లోని డ్యాన్సర్స్ అసోసియేషన్ ఆఫీస్‌లో సుమలత ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి ఫిల్మ్ ఫెడరేషన్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూనియన్‌లో కావాలనే నెగెటివ్… -
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత కార్యవర్గంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మెజార్టీ డ్యాన్సర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించి, యూనియన్ను ముందుకు నడిపించే సత్తా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌ను అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న సుమలత, ఆమె కార్యవర్గ తీరును వ్యతిరేకిస్తూ డ్యాన్సర్లు మూకుమ్మడిగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇందులో భాగంగా సుమలత ప్యానెల్‌కు ఇప్పటికే అధికారికంగా సహాయ… -
Tollywood: టాలీవుడ్ నిర్మాతలకు టీ సర్కార్ కీలక ఆదేశాలు
తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత కీలకమైన, సంచలన ఉత్తర్వులను జారీ చేసింది. టికెట్ ధరల పెంపు ద్వారా చిత్ర నిర్మాణ సంస్థలు, ఎగ్జిబిటర్లు ఆర్జిస్తున్న అదనపు ఆదాయంపై సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ప్రత్యేక అనుమతులతో టికెట్ ధరలు పెంచిన సినిమాల కలెక్షన్లలో ఏకంగా 20 శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని తెలంగాణ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఇది పాత నిబందనే కానీ… -
Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం… కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
Film Federation Council: తెలుగు సినీ పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. డాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగతా 23 క్రాఫ్ట్స్‌కు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్, డాన్సర్స్ అసోసియేషన్ మధ్య నెలకొన్న విభేదాలే ఈ అత్యవసర సమావేశానికి ప్రధాన కారణంగా మారాయి. ఇప్పటికే డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్… -
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
హైదరాబాద్ వేదికగా తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ఉప ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, టాలీవుడ్ పెద్దలు వద్దని వారించినా నిర్వహించిన ఈ ఎన్నికలు పరిశ్రమలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఉప ఎన్నికల ఫలితాలను కార్మిక శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్, లీగల్ అడ్వైజర్ వి. సామ్రాట్ అశోక్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ): G. బాలకృష్ణ (బాలు. G – కార్డ్ నెం.… -
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
Dancers Association : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో పెద్ద వివాదం రాజుకుంది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఇకపై ఎలాంటి సహాయ సహకారాలు అందించబోమని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఫిల్మ్ ఫెడరేషన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాయి. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. ఈ…
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!