Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై తోటి డాన్సర్లు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, గత కొంతకాలంగా తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గంలో లుకలుకలు మొదలయ్యాయి. సుమలత ప్రెసిడెంట్‌గా ఉండాలని కొంతమంది, ఆమె వద్దని రఘు మాస్టర్‌ను కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కొంతమంది… ఇలా రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద ఎత్తున మీడియాకెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఫిల్మ్ ఫెడరేషన్ రఘు మాస్టర్‌కు తమ మద్దతు తెలిపింది. అనేక వాదోపవాదాల అనంతరం, ఈరోజు ఉదయం వెంకటగిరిలోని ఒక ఫంక్షన్ హాల్లో రఘు మాస్టర్ వర్గంతో పాటు సుమలత వర్గాన్ని పిలిచి ఫిల్మ్ ఫెడరేషన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సుమలత ప్రెసిడెంట్‌గా కొనసాగాలని 11 మంది మాత్రమే తమ సమ్మతిని చేతులెత్తి తెలియజేయగా, రఘు మాస్టర్ కావాలని 200 మందికి పైగా చేతులెత్తి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read
- Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. 'ది ప్యారడైజ్' లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
- Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
- Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
- Srikanth Odela: : నాని 'జడల్' లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
ఇక ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే సుమలత మీద కొంతమంది డాన్సర్లు దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. అనంతరం, ఆమె ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా ముందు తమ వాదన వినిపించేందుకు సిద్ధమై, మీడియాకు సమాచారం కూడా ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో ఆ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేస్తున్నట్లుగా కూడా మీడియాకి సమాచారం ఇచ్చారు. అందుతున్న సమాచారం మేరకు, ఆమె ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు తన వర్గం వారితో కలిసి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఆమె పోలీస్ స్టేషన్ నుంచే నేరుగా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!