బాంగ్ బ్యాంగ్… వార్… పఠాన్ లాంటి హై ఆక్టేన్ యాక్షన్ సినిమాలని తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఈ దర్శకుడి నుంచి సినిమా వస్తుంది అంటే ఒక సాలిడ్ యాక్షన్ఎంటర్టైనర్… ప్రాపర్ కమర్షియల్ సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్స్ కి వెళ్తే ఎంజాయ్ చేసి వస్తాం అనే నమ్మకం బాలీవుడ్ ఆడియన్స్ లో ఉంది. ప�
స్టైలిష్ గా ఉంటూనే సూపర్బ్ స్టంట్స్ ని చాలా ఈజీగా చేసే హృతిక్ రోషన్. గ్రీక్ గాడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మైంటైన్ చేసే హ్రితిక్… హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ రేంజులో ఉంటాడు. సరైన సినిమా పడితే టామ్ క్రూజ్ కన్నా హ్రితిక్ తక్కువేమి కాదు అని సినీ అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. వార్ సినిమాతో దాన్ని ప్రూవ్ చ�