EO Lavanna: శ్రీశైలం ఆయల ఈవో లవన్న మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కడం వివాదాస్పదమౌతోంది. ఏపీ అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఆలయానికి చేరకున్న మంత్రి పెద్దిరెడ్డికి పూలమాలతో స్వాగతం పలికి ఆలయ ఈవో లవన్న. తర్వాత పాదాభివందనం చేశారు. శివమాలాధరణలో ఉండి మంత్రి పెద్దిరెడ్డికి పాదాభివందనం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు మంత్రి వద్దని వారిస్తున్నా దండ వేసి దండం పెట్టేవరకు వదిలిపెట్టలేదు. ఇలా శివమాల ధరించిన ఈవో శివభక్తుల మనోభావాలను…