కొత్త కారు కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. భారత మార్కెట్లో దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీ విభాగంలో అనేక కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తుంది.
ఇంకో వారం రోజుల్లో జనవరి నెల కాల గర్భంలో కలిసిపోనున్నది. కొత్త నెల ప్రారంభం కాబోతున్నది. కాగా ప్రతి నెల మదిరిగానే వచ్చే నెల ఫిబ్రవరిలో కూడా బ్యాంకు హాలిడేస్ ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకు సెలవులను ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరీ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి నెల 28 రోజుల్లో దాదాపు సగం రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో…
BJP New President: బీజేపీ కొత్త సంవత్సరంలో తమ నూతన సారథిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరికి ఆ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని కమలం పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు.
Spring Season: భారతదేశంలో వసంతకాలం అదృశ్యమవుతోందా..? అంటే ఔననే సమాధానాలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వాతావరణ కారణాలు ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రతల పెరుగుదలను ప్రేరేపిస్తున్నాయి. గ
ప్రతి నెల ఆర్థిక పరంగా కొన్ని మార్పులు జరుగుతాయని అందరికీ తెలుసు.. అలాగే వచ్చే నెల ఫిబ్రవరి నుంచి కొన్ని మార్పులు రానున్నాయి.. ఈ మేరకు పెన్షన్ దారులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఎన్‌పీఎస్ నుంచి పార్షియల్ విత్‌డ్రాకు అవకాశం కల్పిస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. కాగా, ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది.. మాములుగా…
ఫిబ్రవరి రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సమావేశాలు 4 రోజుల నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో.. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అంచనాలు తెప్పించుకుంది. కాగా.. ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో కీలక ప్రకటనలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు…
Sunday Funday: ఉరుకుల పరుగుల జీవతం.. డబ్బు సంపాదించేందుకు ఎన్నో కష్టాలు. బతుకు బండి కదలాలంటే ఎన్నో సవాళ్లు. ఇలాంటి ఆలోచనలతో మనిషి మానషికంగానే కాదు.. శారీరకంగా ఎంతో అలసిపోతాడు.