ఆపిల్ తన ఐఫోన్ 15 సిరీస్‌ను ఈ రోజు వండర్లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లను కలిగి ఉంది. లైనప్ యొక్క ప్రో మోడల్‌లు సరికొత్త టైటానియం బాడీతో వస్తాయి, ఈ సంవత్సరం స్టెయిన్‌లెస్ స్టీల్‌ను తొలగించింది. యాపిల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్‌లో కొత్త పెరిస్కోప్ లెన్స్‌ను పరిచయం చేయడం ద్వారా కెమెరాను కూడా అప్‌గ్రేడ్ చేసింది.. యాపిల్ ఐఫోన్…
ప్రముఖ కంపెనీ నోకియా ఇప్పుడు మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.. ప్రముఖ బ్రాండ్ ఫోన్స్ రావడంతో నోకియా ఫోన్స్ కు డిమాండ్ భారీగా తగ్గింది..అయితే ఇతర కంపెనీల నుంచి రకరకాల స్మా్ర్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను అందిస్తూ బడ్జెట్ ధరల్లో తయారు చేస్తున్నాయి. అయితే గతంలో హవా కొనసాగించిన నోకియా.. స్మార్ట్‌ఫోన్ లను పెద్దగా అందుబాటులోకి తీసుకురాలేకపోయింది.. అప్పుడప్పుడు కొత్త ఫోన్ లను తీసుకువచ్చింది.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్…
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఫోన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.. ఈ క్రమంలో అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త బడ్జెట్ ఫోన్ ను రియల్ మీ మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఆ ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. రియల్‌మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్…
OnePlus Pad Go Tablet : చైనీస్ టెక్ బ్రాండ్ వన్ ప్లస్ నుంచి వస్తున్న రెండవ టాబ్లెట్ వన్ ప్లస్ పాడ్ గో( OnePlus Pad Go). ఈ ఏడాది ప్రారంభంలోనే వన్ ప్లస్ మొదటిసారి టాబ్లెట్ ను వన్ ప్లస్ పాడ్ ( OnePlus Pad) పేరుతో తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు మరో టాబ్లెట్ ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. వన్ ప్లస్…
Royal Enfield 350: రాయల్ ఎన్ ఫీల్డ్ ఈ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంటుంది. డుగ్ డుగ్ డుగ్ అంటూ ఇది చేసే సౌండ్ కు ఉండే క్రేజే వేరు. అబ్బాయిలలో చాలా మందికి ఇది డ్రీమ్ బైక్. దీని ధర నార్మల్ బైక్ తో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ దీనిని కొనడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. పేరులో ఉన్నట్లుగానే దీని లుక్ కూడా రాయల్ గా ఉంటుంది. ఇక ఎంతో కాలంగా ఎన్‌ఫీల్డ్ లవర్స్ …
ప్రముఖ చైనా కంపెనీ ఒప్పో సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను లాంచ్ చేస్తుంది.. వీటికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది.. కొత్త A సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఇందులో Oppo A38 సిరీస్ ఫోన్ కూడా ఉంది..ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ ధృవీకరణ సైట్‌లలో గుర్తించారు. స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు కానీ దీని గురించి ఆన్…
Sony Xperia 5 V: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సోనీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను తీసుకువస్తూ తన వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా సోనీ ఎక్స్ పీరియా 5 వీ(Sony Xperia 5 V)ను ఆవిష్కరించనుంది. ఈ ఫోన్ ను సెప్టెంబర్ 1 న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ వీడియోను సెప్టెంబర్ 1 శుక్రవారం జపాన్ సమయం ప్రకారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే ఈ ఫోన్ కు…
ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పటికే విడుదలైన మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. త్వరలోనే మార్కెట్ లోకి మరో ఫోన్ ను లాంచ్ చెయ్యనుందని సమాచారం.. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. గత రెండు వారాలుగా, రాబోయే హ్యాండ్‌సెట్ గురించి లీక్‌లు ఆన్ లైన్ లో వినిపిస్తున్నాయి.. ఈ మోటో G84 ఫోన్ డిజైన్, ముఖ్యమైన ఫీచర్లపై అనేక…
ప్రముఖ మొబైల్ సంస్థ వివో నుంచి వచ్చిన ఫోన్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే..తాజాగా అదిరిపోయే ఫీచర్స్ మరో కొత్త మొబైల్ ను లాంచ్ చేశారు..Vivo Y77t మోడల్ చైనాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ Vivo Y77, Vivo Y77e, Vivo Y77e (t1) మొబైల్స్ విడుదలకు లైన్ లో ఉన్నాయి.. Vivo Y77 లైనప్ బేస్ చైనీస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 930 SoC ద్వారా పవర్ అందిస్తుంది.…
JUSTIN BIEBER X VESPA: వెస్పా.. స్కూటీలలో దీనికి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. దీనికి ఉండే లుక్ ఇది ఇచ్చే కంఫర్ట్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. అందుకే అమ్మాయిలు ఇదంటే పడి చచ్చిపోతుంటారు. అబ్బాయిలకు బులెట్ బండి అంటే ఎలా పిచ్చి ఉంటుందో అమ్మాయిలకు కూడా వెస్పా అంటే కూడా అలానే ఉంటుంది. దీని స్మూత్ డ్రైవింగ్ అందరికి భలే నచ్చుతుంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియో సంస్థ వీటిని తయారు చేస్తుంది. ఇది ఇటలీకి…