Vivo Y77t Launch : వివో Y77t ఫోన్ వస్తోంది.. ఫీచర్స్,ధర ఎంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ సంస్థ వివో నుంచి వచ్చిన ఫోన్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే..తాజాగా అదిరిపోయే ఫీచర్స్ మరో కొత్త మొబైల్ ను లాంచ్ చేశారు..Vivo Y77t మోడల్ చైనాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ Vivo Y77, Vivo Y77e, Vivo Y77e (t1) మొబైల్స్ విడుదలకు లైన్ లో ఉన్నాయి.. Vivo Y77 లైనప్ బేస్ చైనీస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 930 SoC ద్వారా పవర్ అందిస్తుంది. అయితే, మలేషియా వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌తో వస్తుంది. Y77e, Y77e (t1) కూడా MediaTek డైమెన్సిటీ 810 SoCల ద్వారా పవర్ అందిస్తుంది. కొత్తగా లాంచ్ అయిన హ్యాండ్‌సెట్, వివో Y77t మీడియా టెక్ డైమెన్సిటీ 7020 SoCతో వస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది..
ఫీచర్స్ :
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే..6.64-అంగుళాల ఫుల్ HD+ (2388 x 1080 పిక్సెల్‌లు) డిస్‌ప్లేతో వివో Y77t 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. డ్యూయల్ నానో SIM-సపోర్టు గల స్మార్ట్‌ఫోన్ Android 13-ఆధారిత OriginOS 3తో వస్తుంది. ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7020 SoC ద్వారా పవర్ అందిస్తుంది. దీంతో పాటు 12GB వరకు LPDDR4x RAM, 256GB వరకు UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉండనుంది. Vivo Y77t డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్ 50MP ప్రైమరీ రియర్ సెన్సార్, 2MP లెన్స్‌తో పాటు LED ఫ్లాష్ ను కూడా కలిగి ఉంటుంది..ఈ స్మార్ట్‌ఫోన్‌లు 3.5mm ఆడియో జాక్‌తో వస్తాయి. 190 ఫ్రేమ్‌ల బరువును కలిగి ఉంటుంది..
ధర :
Haoyehi black, Jade Porcelain Blue, Phoenix Feather Gold కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. వివో Y77t 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ CNY 1,399 (సుమారు రూ. 16వేలు), అయితే + 12GB RAM, 256GB స్టోరేజీ CNY 1,599 (దాదాపు రూ. 18వేలు) ఉంటుందని అధికారులు చెబుతున్నారు.. తక్కువ ఖర్చులో ఎక్కువ ఫీచర్స్ ఉండటంతో ఈ ఫోన్ కు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే..
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!