Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సినిమాల స్పీడ్ పెంచాడు. తన లైనప్ లో ఇప్పుడు ఏకంగా అరడజన్ కు పైగా సినిమాలున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. రెబల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తుందని, ఈ సినిమాతో ప్రభాస్ గత చిత్రం కల్కి రికార్డులు బాధలు కొడతారు అని ఇలా ఈ సినిమా గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అత్యంతభారీ బడ్జెట్ పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై టీ.జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.…
‘రెబల్ స్టార్’ ప్రభాస్ స్పీడ్‌ను మరే హీరో కూడా అందుకోవడం కష్టమనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4-5 పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో పెట్టిన డార్లింగ్.. ఒకేసారి మూడు సినిమాల షూటింట్‌లలో పాల్గొంటుండడం విశేషం. ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో ‘సలార్ 2’ షూటింగ్‌కు కాస్త టైం పట్టేలా ఉంది కానీ.. మిగతా సినిమాలు మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ సెట్‌లో ఉన్నారు. ముందుగా ఈ…
రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ బాహుబలితో గ్లోబల్ రేంజ్ కు చేరింది. ప్రభాస్ నటించే ఏ సినిమా అయిన పాన్ ఇండియా భాషల్లోనే వస్తుంది. తాజాగా కల్కి తో రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి తన సినిమా స్టామినా ఏంటో మరోసారి చూపించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. కల్కి సెట్స్ పై ఉండగానే రెండు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్. అందులో ఒకటి హాస్యం ప్రదానంగా ఉండే కథాంశంతో…
Prabhas Fun Banter with Prashanth Neel Says he Looks like Hero: ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కలిసి సలార్ అనే సినిమా చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది కూడా. ఇప్పుడు ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఫౌజీ అనే పేరుతో ప్రచారం జరుగుతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన పూజా…
Iman Esmail Aka Imanvi to Romance With Prabhas in Fauji: ముందుగా ప్రచారం జరిగినట్టుగానే హను రాఘవపూడితో ప్రభాస్ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈరోజు ప్రారంభించింది. చాలా కాలం నుంచి అనేక ప్రచారాలతో వార్తలలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ప్రారంభించబడింది. అసలు విషయానికి వస్తే ప్రభాస్-హను ప్రాజెక్ట్ ఓపెనింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలోనే మనకు పరిచయం లేని ఒక పేరు సోషల్ మీడియాలో…
Prabhas Hanu Raghavapudi film Fauji puja ceremony: టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు అను రాఘవపూడితో తన తర్వాత చిత్రాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సినిమాకు ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.…
Prabhas Hanu Raghavapudi film Fauji: పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాకి ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం నాడు ప్రారంభం కావచ్చని ఫిలిం సర్కిల్ లో వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్…
Prabhas : ప్రభాస్ 'కల్కి 2898 AD' ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.1100 కోట్ల బిజినెస్ చేసింది. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ బిజియస్ట్ హీరో. కల్కి ఇప్పటికి థియేటర్లలో రన్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా కల్కి రూ.1100 కోట్లు రాబట్టింది. కల్కి రన్ పూర్తి అవకుండానే మరో చిత్రాన్ని స్టార్ట్ చేసాడు డార్లింగ్. ప్రస్తుతం రాజా సాబ్ చిత్ర షూటింగ్ పాల్గొంటున్నాడు ప్రభాస్. మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. థమన్ సంగీత దర్శకునిగా వ్యయవహరిస్తున్నాడు. సోమవారం విడుదలైన ది రాజాసాబ్…