Home
Fauji
Fauji News
-
Prabhas : బ్రేక్ తీసుకుని విదేశాలకు ప్రభాస్
Prabhas : ప్రభాస్ హీరోగా వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా ఆయన రాజా సాబ్ సినిమాను మూడేళ్ల క్రితమే ప్రారంభించారు, అయితే అది ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కొన్ని రోజులపాటు ప్రభాస్ డేట్స్ కేటాయిస్తే, ఆ సినిమా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే, మరోపక్క ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు, ప్రస్తుతానికి ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్‌తో… -
Hanu- Prabhas: హనుతో ప్రభాస్ మరో సినిమా?
తెలుగు సినిమా పరిశ్రమలో పాన్-ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్, ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడితో కలిసి ఆయన మరో సినిమాకు సిద్ధమవుతున్నట్లు తాజా వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘ఫౌజీ’ అనే పీరియాడ్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే, మరో చిత్రం కోసం ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రభాస్ మరియు హను రాఘవపూడి… -
Prabhas : ‘ఫౌజీ’లో మరో హీరోయిన్.. ?
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రంలో ‘ఫౌజీ’ ఒకటి. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్, లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, రీసెంట్‌గానే ఆయన ఫౌజీ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా… -
Prabhas : ప్రభాస్ కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్టర్..ఇక మామూలుగా ఉండదు
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. తాను మారుతితో కలిసి చేస్తున్న రాజాసాబ్ చివరి దశకు చేరుకోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. -
Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ ఫ్లాష్ బ్యాక్ కోసం.. ఆమె పై కన్నేసిన మూవీ టీం..!
ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘ఫౌజీ’ ఒకటి.హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 1940ల నాటి యుద్ధ నేపథ్యంతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథతో రాబోతుంది. ఇందుతో ప్రధాన హీరోయిన్గా ఇమాన్వీ ఎంపికైనప్పటికీ, చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ ఉండటంతో మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదటేట్టారు మూవీ టీం. ఈ పాత్ర సినిమా కథలో కీలకంగా నిలిచేలా ఉంటుందని, ప్రభాస్ పాత్రకు కొత్త కోణం ఇవ్వబోతుందని టాక్. అందుకే ఈ ఫ్లాష్ బ్యాక్… -
Prabhas: మొదటి సారిగా అలాంటి పాత్రలో నటించబోతున్న ప్రభాస్ .. వర్కౌట్ అవుతుందా?
పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ తన వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా కూడా ఒకటి. అయితే ప్రభాస్ కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఈ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సమాచారం ప్రకారం.. కొంత కోలుకున్న ప్రభాస్ రీసెంట్ గా తన ‘రాజా సాబ్’ మూవీ పెండింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసి, హను రాఘవపూడి ‘ఫౌజి’… -
Fauji : 1940 బ్యాక్ డ్రాప్ లో ఫౌజీ.. హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ఉంటుందట
Fauji : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో 'పౌజీ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. -
Prabhas’ Fauji: ఫౌజి కోసం ఊహించని రిస్క్
ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ చీలమండ వద్ద గాయం కావడంతో డాక్టర్లు సూచనలు మేరకు ఆయన షూటింగ్ కి బ్రేకులు వేశారు. గాయం కారణంగా కల్కి జపాన్ ప్రమోషన్స్ కి కూడా ఆయన డుమ్మా కొట్టారు. ఈ సినిమా జనవరి మూడో తేదీన జపాన్ లో రిలీజ్ అవబోతుంది. అయితే వచ్చే నెల మొదటి వారంలో ఫౌజి షూటింగ్ మళ్లీ మొదలు కానుంది.… -
Prabhas : యమజోరు మీదున్న ప్రభాస్.. ఎట్ ఏ టైంలో స్పిరిట్ కూడా !
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సినిమాల స్పీడ్ పెంచాడు. తన లైనప్ లో ఇప్పుడు ఏకంగా అరడజన్ కు పైగా సినిమాలున్నాయి. -
TheRajaSaab : రెబల్ స్టార్ ప్రభాస్ ‘అన్ స్టాపబుల్’
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. రెబల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తుందని, ఈ సినిమాతో ప్రభాస్ గత చిత్రం కల్కి రికార్డులు బాధలు కొడతారు అని ఇలా ఈ సినిమా గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అత్యంతభారీ బడ్జెట్ పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై టీ.జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.…
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!