రైతుబంధు నిధుల జమపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈసారి డబ్బులు అందని రైతులకు మే 8వ తేదీలోపు డబ్బులు జమ అందజేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల్లో 65 లక్షల మంది రైతులు ఇప్పటికే రైతుబంధు అందుకున్నారని తెలిపారు. ఈ నెల 9వ తేదీలోగా చివరి రైతుకు రైతుభరోసా నిధులు అందనివారికి చెల్లిస్తామన్నారు. కేవలం 4 లక్షల మందికి మాత్రమే…