యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోని స్టార్ హీరోలలో ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి రొమాంటిక్ డ్రామా, ఒకటి సైన్స్ ఫిక్షన్, మరొకటి పౌరాణిక చిత్రం కాగా… మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ప్రభాస్ ప్రస్తుతం “రాధే శ్యామ్” అనే రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. ఈ ఏడాది చివర్లో ఇది తెరపైకి రానుంది.…