Bank Robbery : ఇప్పటి దొంగలకి టెక్నాలజీ స్పూర్తి కలిసొచ్చిందో ఏమో కానీ, బ్యాంకు తాళం పగలగొట్టడం పాత ఫ్యాషన్ అయిపోయిందట. “తాళాలు వదిలేయండి సార్… డైరెక్ట్ గోడే తీసేద్దాం” అన్న కొత్త ట్రెండ్ మొదలైంది. డిసెంబర్ 12న రామాయి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఓ వినూత్న దొంగతన యత్నం చోటు చేసుకుంది. దొంగలు ఏం చే