సునీల్ పిసినారి తనం కారణంగా వెంకటేశ్ తో పాటు వరుణ్ తేజ్ సైతం ఇబ్బందుల పాలు అవుతున్నారన్నది ఫిల్మ్ నగర్ లో టాక్. ఇంతకూ విషయం ఏమంటే… ఇదంతా వ్యక్తిగత వ్యవహారం కాదు… ‘ఎఫ్ 3’ మూవీకి సంబంధించిన అంశం. అందులో సునీల్ ది పరమ పిసినారి పాత్ర అని, అతని దగ్గర అనివార్యంగా భారీ మొత్తాన్ని తీసుకున్న వెంకటేశ్, వర
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. కానీ షూటింగ్స్ హంగామా మాత్రం మామూలుగా లేదు. స్టార్ హీరోస్ సినిమాల నుండి యంగ్ హీరోస్ మూవీస్ వరకూ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులైతే మార్నింగ్ ఒక షూటింగ్ లోనూ ఈవినింగ్ మరో షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. కొన్ని చిత్�
రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని అందరికీ షాకిచ్చిన టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ తాజాగా షేర్ చేసిన పిక్ లో హ్యాపీగా కన్పించింది. మెహ్రీన్ ప్రస్తుతం తాను నటిస్తున్న “ఎఫ్ 3” షూటింగ్ సెట్లో వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, సునీల్ ఇతరులతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకుంది. &#
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా ‘ఎఫ్ 3’. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ’ఎఫ్ 2’ సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండ�
వెంకీ, వరుణ్ తో అనిల్ రావిపూడి తీసిన ‘ఎఫ్2’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసి ఘన విజయం సాధించింది. ఇక ఆ సినిమాకు సంక్రాంతి పండగ కూడా కలసి వచ్చింది. నిజానికి అనిల్ రావిపూడి నటించిన సినిమాలు సంక్రాంతికే వచ్చి వరుసగా విజయాలు సాధించాయి. దాంతో సంక్రాంతి అనిల్ కి సెంటిమెంట్ గా కూడా మారింద�
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’కి సీక్వెల్ గా ‘ఎఫ్3’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ను ఉగాది పండగ రోజున స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ మేరకు సెట్స్ లోని పిక్స్ షేర్ చేస్తూ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు �
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఎఫ్2’ సీక్వెల్ ‘ఎఫ్3’ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లవర్స్. అయితే ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ టీం డబ్బు సంపాదన టాపిక్ తో ప్రేక్షకులను అలరించబ