‘ఫేవరెట్ టీం’ అంటూ వాళ్ళతో మెహ్రీన్… పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని అందరికీ షాకిచ్చిన టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ తాజాగా షేర్ చేసిన పిక్ లో హ్యాపీగా కన్పించింది. మెహ్రీన్ ప్రస్తుతం తాను నటిస్తున్న “ఎఫ్ 3” షూటింగ్ సెట్లో వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, సునీల్ ఇతరులతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకుంది. “నా ఫేవరెట్ ఎఫ్ 3 ఫ్యామిలీలోకి తిరిగి వచ్చాను” అంటూ కామెంట్ చేసింది. ఈ పిక్స్ లో ఆమె అందమైన మినీ డ్రెస్ లో స్టన్నింగ్ గా కనిపిస్తుంది. కాగా వారి బ్రేకప్ కు కారణం ఆమె పెళ్ళైన తరువాత కూడా సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకోవడం అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె సినిమా సెట్స్ లో హ్యాపీగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Read Also : ఆ డ్రెస్ లో దేవకన్యలా మిల్కీ బ్యూటీ !!
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
2019లో వచ్చిన “ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్”కు రీమేక్ గా ‘ఎఫ్ 3’ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాద తిరిగి తమ పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు “ఎఫ్ 3” ని నిర్మిస్తున్నారు. ఈసారి ఇందులో సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా, దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్ర సంగీతం దర్శకుడిగా పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..