విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఎఫ్3. అనిల్ రవిడిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సినిమా ఎఫ్ 2 కు సీక్వెల్ గా రాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మే 27 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన మూవీ టీమ్…
ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు వెళ్లినా ప్రారంభంలో ముఖేష్ యాడ్ కనిపించాల్సిందే. ధూమపానం, మద్యపానం గురించి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఈ ప్రకటనను సినిమాకు ముందు ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే సినిమాల్లో నటులు పాత్రల స్వభావాన్ని బట్టి సిగరెట్ తాగుతూ మద్యపానం చేస్తూ కనిపించాల్సి వస్తుంది. వారిని ప్రజలు ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వం ముందస్తుగా ముఖేష్ యాడ్‌ను చూపించాలనే నిబంధనను విధించింది. అయితే F3 సినిమాకు ముఖేష్ యాడ్ గోల కనిపించదు. Shekar…
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్-3 ఈ నెల 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ కు మంచి టాక్ రాగా.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేదికపై వెంకటేష్ మాట్లాడుతూ ” ఏంటమ్మ ఇది ఈ వెంకీ మామకు ఎప్పుడు లాస్ట్ నా ఇస్తారు.. నాకు మాటలు రావు.. 30 ఏళ్లుగా ఇదే…
హైదరాబాద్ శిల్పకళావేదికలో F3 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. యాంకర్ సుమ ఏదైనా షోకు హోస్ట్ చేస్తే అదిరిపోతుందని ఆమెను వరుణ్ తేజ్ ఆకాశానికి ఎత్తేశాడు. F3 సినిమాతో తమకు రెండు సమ్మర్‌లు అయిపోయాయని.. 2020, 2021 సమ్మర్లు గడిచిపోయాయని.. ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని వరుణ్ తేజ్ అన్నాడు. తెలుగులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చి చాలా రోజులు అయిపోయిందని.. కుటుంబసభ్యులతో చూసేలా ఈ…
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎఫ్3. మే 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఇక ఈ వేదికపై డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ “2020 తర్వాత అందరికి ఒక 2 ఇయర్స్ ఒక చిన్న బ్రేక్ వచ్చింది పాండమిక్ ద్వారా.. ఈ సినిమా కూడా ఆ పాండమిక్…
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 27 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా ప్రియ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ వేదికపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “తెలుగు సినిమా మూవీ మొఘల్ మా డాడీ రామానాయుడు గారు ఉండేవారు.. వారి తరువాత…
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 27 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వెంత్ ను నేడు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో చిత్ర బృందంతో…
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఎఫ్3. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నఈ చిత్రం మే 27 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్…
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్3. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తాజాగా F3 ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 2019 సంక్రాంతి సీజన్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన F2 మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు,…
ఎఫ్2 (ఫన్ & ఫ్రస్ట్రేషన్)కి సీక్వెల్‌గా ఎఫ్3 సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! దాదాపు ఆ సినిమాలో ఉన్న కాస్టింగే, ఇందులోనూ ఉంది. అదనపు ఆకర్షణగా సునీల్‌తో పాటు సోనాల్ చౌహాన్‌కి కూడా దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నాడు. తొలి సినిమా కన్నా ఈ సీక్వెల్‌తో మరిన్ని నవ్వులు పూయించాలన్న అనిల్ పూనుకోవడమే కాదు, ఇది కచ్ఛితంగా డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని నమ్మకంగా ఉన్నాడు కూడా! దాదాపు ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో, చిత్రబృందం…