విదేశీ మందుల విషయంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా.. యూరోపియన్ యూనియన్ (EU)లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఔషధం విజయవంతమై అక్కడ డ్రగ్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందినట్లయితే.. ఆ ఔషధానికి భారత్ లో క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని తెలిపింది. అంటే తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన మందులను కూడా నేరుగా భారతదేశంలోనే విక్రయించవచ్చు.
Caste Exclusion: జనగామ జిల్లాలో కుల బహిష్కరణ చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన ఓ కుటుంబాన్ని కుల సంఘం పెద్దలు కుల బహిష్కరణ చేశారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) నుంచి తమిళనాడును మినహాయించాలని అధికార డీఎంకే అధ్వర్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిరాహార దీక్షలు జరిగాయి.