Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతుంది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. పార్టీలు మారే నేతల సంఖ్య కూడా పెరుగుతోంది.. జనసేన పార్టీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధం అవుతున్నారు.. జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆదివారం రోజు పార్టీ కండువా కప్పుకోబోతున్నారు మాజీ ఎమ్మెల్యేలు ఈదర హరిబాబు, టీవీ రామారావు.. ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు.. అనుచరులతో చర్చించిన…