ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ వింత కేసు వెలుగు చూసింది. మహిళా పోలీస్ స్టేషన్‌లో నడుస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో భార్యాభర్తల మధ్య గొడవ జరగడానికి గల కారణాన్ని విని అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
పండు ఒక సహజమైన చిరుతిండి. దీని వినియోగం మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే మూలకాలు మన ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వాటి వినియోగం శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బరువును తగ్గించడంలో నారింజ పండు మంచిగా పనిచేస్తుంది. దీనిలో ఉండే.. విటమిన్ సి, ఈ సిట్రస్.. చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా…
ప్రతిరోజూ స్నానం చేస్తే శుభ్రంగా ఉంటారని అందరికి తెలుసు. మరీ ముఖ్యంగా ఇండియన్స్ అయితే సాంప్రదాయం అని క్రమం తప్పకుండా రోజు స్నానం చేస్తారు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో స్నానం పవిత్రంగా భావిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రోజూ స్నానం చేయడం వల్ల శరీరానికి హాని కలుగజేస్తుందట.
ఈ రోజుల్లో అందరు బిజీబిజీ జీవితాలతో గడుపుతున్నారు. మనశాంతిగా తమ కుటుంబాలతో గడపలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ టెన్షన్ లైఫ్ లో ఆఫీసుకు వెళ్లడం, లేదంటే ఇంకేదైనా పనికి వెళ్లి రావడమే సరిపోతుంది. ఎక్కువ శాతం మనుషులు.. కూర్చొని చేసే జాబ్లను ఎంచుకుంటారు. దీంతో ఎప్పుడు కూర్చీకి అతుక్కునిపోయి ఉండటమే. దీంతో అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. అయితే అలా కాకుండా.. కనీసం ఒక గంట కూర్చుంటే 5 నిమిషాలైనా లేచి నడువాలని ఆరోగ్య…
ప్రతిరోజు కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది.. అయితే, ఈ నీరు మొత్తం పోషకాలతో ఉంటుంది. ఇది చాలా మంది ఎండకాలంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హైడ్రేటింగ్ పానీయం ఈ కొబ్బరి నీళ్లను తీసుకుంటారు. అయితే, ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
Drinking Water Per Day: నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ రెండు లీటర్ల నీరు తాగాలి లేదా 8 గ్లాసుల నీరు సేవించాలి. అయితే ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నట్లు సైంటిస్ట్ లు కనుగొన్నారు. గ్లాసుల కొలత కరెక్ట్ కాదని నిర్థారించారు. అలాంటప్పుడు 2 లీటర్ల నీరు కంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉందని కనుగొన్నారు. ఇక మనం తినే ఆహారం ద్వారానే మన శరీరానికి కావాల్సిన చాలా నీరు లభిస్తుందని పరిశోధనలో వెల్లడయ్యింది.…
Can we Drink Butter Milk Every day: మజ్జిగ అనేది మన భారతీయ వంటకాలలో ఒక భాగం. మన ఆహారంలో ప్రతి రోజూ మజ్జిగ లేదా పెరుగు ఉండాల్సిందే. ఎన్ని తిన్నా చివరికి మజ్జిగతోనే మన భోజనం ముగుస్తుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో మజ్జిగ ప్రధానంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అజీర్తితో ఉన్న వారికి మజ్జిగ తాగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మజ్జిగతో చాలా ప్రయోజనాలే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గతం వారం రోజులుగా ప్రతిరోజు ఎండ తీవ్రత పెరుగుతుంది. వారం రోజుల వ్యవధిలో 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత చేరుకుంది.