“ఎవరు మీలో కోటేశ్వరులు” మొదటి సీజన్ త్వరలో పూర్తి కానుంది. ఇందులోని స్పెషల్ ఎపిసోడ్స్ కు తప్ప ఇప్పటి వరకూ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ షోకు సంబంధించిన సూపర్ ఎపిసోడ్ ను ప్రసారం చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. షో టిఆర్పి రేటింగ్స్ ను పెంచడానికి ఎలాంటి అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు మేకర్స్. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలను రంగంలోకి దింపిన “ఎవరు మీలో కోటేశ్వరులు” మేకర్స్ త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా,…