మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ రిలీజ్ “లక్కీ భాస్కర్”. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల 25 రోజుల థియేటర్ రన్ కంప్లిట్ చేసుకుంది లక్కీ భాస్కర్. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకోగా నేటి నుండి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. మరోవైపు థియేటర్స్ లో లక్కీ…
ప్రతి వారం సరికొత్త వినోదాలతో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. కాకుంటే ఈ వీక్ భారీ తెలుగు సినిమాలు ఏవి లేకపోవడం గమనార్హం. మరి ఏ ఏ సినిమాల ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేయండి.. ఈటీవీ విన్ : ఉషా పరిణయం – నవంబరు 14 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : ఆడ్రెయెన్నే లపాలుక్కీ: ది డార్క్ క్వీన్ (ఇంగ్లిష్ )- నవంబర్ 12 రిటర్న్…
లక్ష్మి కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయింది కాజల్ అగర్వాల్. నాటి నుండి నేటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి 20 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల నందమూరి బాలయ్య హీరోగా వచ్చిన భగవంత్ కేసరి చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో వచ్చిన చిత్రం “సత్యభామ”. తన కెరీర్ లో 60వ సినిమాగా…
శుక్రవారం వస్తే గోడ మీద కొత్త సినిమా పోస్టర్ పడినట్టుగా వారం మారితే ఓటీటీలో అడుగుపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి. థియేటర్లలో ఆదరణ దక్కించుకొని సినిమాలు ఓటీటీలో మంచి ఆదరణ లభించిన సినిమాలు ఉన్నాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాయి. జూలై 29 నుంచి ఆగస్ట్ 4 వరకు స్ట్రీమింగ్‌కు రానున్నస్పెషల్ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వివరాల్లోకి వెళితే. 1) జియో సినిమా ఓటీటీ– డ్యూన్ పార్ట్ 2 (తెలుగు…
వీరాంజనేయులు విహార యాత్ర ఓటీటీ విడుదలకు రెడీ అయింది. ఓటీటీలో విడుదలయ్యే క్లీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామాలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. సీనియర్ నటీనటులు నటించిన ఇలాంటి ఎన్నో సినిమాలు మరియు మినీ వెబ్ సిరీస్‌లు ఇప్పటికే విజయవంతమయ్యాయి. సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహార యాత్ర’. కుటుంబ కామెడీ-డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఆగస్టు 14న…