ప్రముఖ ఎస్తేర్ నోరోన్హా సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి మాట్లాడింది. “1000 అబద్దాలు” సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ ఎస్తేర్. ఆ తర్వాత “భీమవరం బుల్లోడు”, “గరం”,