Home
Entertainment News
Entertainment News News
-
CBFC : తాజా నిబంధనలతో ఇండస్ట్రీలో కలకలం.. సెన్సార్ బోర్డుకు ఫిల్మ్ ఛాంబర్ లేఖ
సినిమాకి అదిరిపోయే టైటిల్ పెట్టి, కోట్లు కుమ్మరించి ప్రమోషన్స్ చేసి, రిలీజ్ డేట్ కూడా ప్రకటించి థియేటర్లు బుక్ చేసుకున్న తర్వాత… సడెన్గా టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డ్ చెబితే నిర్మాత పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇప్పుడు ఇదే భయం సినీ పరిశ్రమను వెంటాడుతోంది. సినిమాల పేర్లను ఎప్పుడైనా మార్చే పూర్తి అధికారం తమకు ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అక్టోబర్ 26న జారీ చేసిన ఈ కొత్త అడ్వైజరీ లెటర్ ఇప్పుడు… -
Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రియల్ లైఫ్లో డార్లింగ్ పెళ్లి భాజా ఎప్పుడు మోగుతుందో తెలియదు కానీ.. రీల్ లైఫ్లో మాత్రం మన రెబల్ స్టార్ పెళ్లి పీటలెక్కేశాడు! అవును, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఒక సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతున్నది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో… -
Ego Raja : లుంగీ కట్టి మాస్ స్టెప్పులేసిన ఆది సాయికుమార్
‘శంబాల’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో ఆది సాయికుమార్ ఇప్పుడు రూట్ మార్చాడు. తన పాత ఇమేజ్ను పక్కనపెట్టి పక్కా రా అండ్ రస్టిక్ అవతారంలోకి మారిపోయాడు. గురు శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఈగో రాజా’తో ఏకంగా కోలీవుడ్ బాక్సాఫీస్పై దండెత్తడానికి సిద్ధమయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఆది కోలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ వదిలిన… -
Rayavalasa : ‘రాయవలస’ నుంచి కార్తీక్ జయంతి సెన్సేషనల్ లుక్ రిలీజ్
పండుగ పూట సినీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ‘రాయవలస’ చిత్ర బృందం సరికొత్త సెన్సేషన్కు తెరతీసింది. దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి మేకర్స్ వదిలిన మాస్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇందులో హీరో కార్తీక్ జయంతిని మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ అండ్ రగ్గడ్ మాస్ అవతారంలో చూపించిన తీరు.. సినిమాలో యాక్షన్ ఏ రేంజ్లో ఉండబోతోందో స్పష్టం చేస్తోంది. కేవలం పోస్టర్తోనే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో… -
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
‘ఆదర్శ కుటుంబం’ అని ఫ్యామిలీ టైటిల్ పెట్టినా, ఇందులో ఐటెం సాంగ్కు స్పేస్ లేకపోయినా గురూజీ తీసుకున్నాడు. హీరోయిన్గా, ఐటెం గర్ల్గా ఫేడ్ అవుట్ అయిన డింపుల్ హయాతికి ఐటెం సాంగ్ ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నాడు. సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే మన సీనియర్ స్టార్స్ హిందీ బోల్డ్ బ్యూటీస్నే రికమెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ చిరంజీవి ఓ బాలీవుడ్ బ్యూటీతో ఆడిపాడగా, బాలయ్య కూడా బాలీవుడ్ ఐటెం గర్లే కావాలంటున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న… -
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
కమల్ హాసన్ మరోసారి తన కొత్త చిత్రంతో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన ప్రకటించిన తాజా సినిమా టైటిల్ ‘సందియర్’ అని ఉండటంతో వివాదాలు ముసురుకున్నాయి. ఈ టైటిల్ ఆయన గతంలో కూడా వాడాలని ప్రయత్నించి, తర్వాత విరమించుకున్నారు. ఈ విషయంపై ఇప్పుడు చిత్ర వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో భారీ హిట్ కొట్టిన తర్వాత, ‘భారతీయుడు 2’, ‘తగ్ లైఫ్’ వంటి చిత్రాలతో నిరాశపరిచారు. దీని తర్వాత, ఆయన యువ… -
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
రకుల్ తెలుగు ఇండస్ట్రీని షార్ట్ టర్మ్ ఏలేసి, ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఆఫర్స్ లేక, హిందీలో సింగిల్ హిట్ హీరోయిన్గా మిగిలిపోయింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయినా, కెరీర్ పరంగా ఇప్పటికీ ఫ్లాపుల్లోనే ఉంది. ఫేడ్ అవుట్ ముద్రపడిన రకుల్ను ‘దే దే ప్యార్ దే’ సీక్వెల్ ఆదుకుంటుంది అనుకుంటే, అది అంతంత మాత్రంగానే ఆడింది. కళకళలాడిన రకుల్ తెలుగు కెరీర్ ఎక్కువ కాలం నిలవలేదు. ఒకటా రెండా? వరుసగా ఫ్లాప్ల మీద… -
Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
Bhogi Pre-Release Event Cancelled: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్పై ఊహించని న్యూస్ వైరల్ అవుతోంది. మరికొద్ది సేపట్లో అట్టహాసంగా ప్రారంభం కావాల్సిన ఈ వేడుక అనివార్య కారణాల వల్ల హఠాత్తుగా రద్దయింది. రిలీజ్ ముంగిట సర్వం సిద్ధమై, ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్న తరుణంలో చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో శర్వా అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న… -
Basil Joseph: యాక్టింగ్ను పక్కనపెట్టి దర్శకుడిగా మారిన హీరో.. బన్నీ కోసమేనా!
Basil Joseph: మలయాళ ఇండస్ట్రీలో వారానికో సినిమాతో అలరిస్తూ.. హీరోయిన్ కీర్తి సురేష్ చేత ముద్దుగా ‘వీక్లీ స్టార్’ అని పిలిపించుకున్న టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్. ఏడాదికి నాలుగైదు చిత్రాలతో బాక్సాఫీస్పై దండయాత్ర చేసే ఈ హీరో.. గత కొంతకాలంగా వెండితెరపై తనదైన దూకుడు తగ్గించేశారు. సోలో హీరోగా సినిమా వచ్చి ఏడాదిన్నర దాటిపోతున్నా కొత్త ప్రాజెక్ట్లను ఒప్పుకోవడం లేదు. ఆఫర్లు లేకనా లేక కావాలనే నటనకు బ్రేక్ ఇచ్చారా అంటే.. తెరవెనుక… -
Surekha Vani : “వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే జైలుకే!”: నటి సురేఖావాణి వీడియో వార్నింగ్
సోషల్ మీడియాలో తన వ్యక్తిగత వీడియో ఒకటి లీక్ కావడంతో జరుగుతున్న అసత్య ప్రచారాలు, వైరల్ అవుతున్న వీడియోపై ప్రముఖ సినీ నటి సురేఖావాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో తనను లక్ష్యంగా చేసుకుని కొందరు ఇష్టారాజ్యంగా వీడియోలు, తప్పుడు రాతలు పోస్ట్ చేస్తున్నారని, ఇది తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమపై జరుగుతున్న ఈ డిజిటల్ దాడిపై సురేఖావాణి ఏమాత్రం ఉపేక్షించకుండా నేరుగా చట్టపరమైన పోరాటానికి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..