Home
Entertainment News
Entertainment News News
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
Dhurandhar: బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టి, ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ధురంధర్’కు సెన్సార్ బోర్డు గట్టి ఝలక్ ఇచ్చింది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంలో ఏకంగా 50 సీన్లను తొలగించాలంటూ సెన్సార్ బోర్డు ఆదేశాలు జారీ చేయడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిలీజై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఉన్నట్టుండి మళ్లీ సెన్సార్ కత్తెరకు ఎందుకు బలవ్వాల్సి వచ్చిందనే అంశం ఇప్పుడు… -
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
NTR-Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో ఒక భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆదర్శ కుటుంబం’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను డైరెక్టర్ త్రివిక్రమ్ స్వయంగా వెల్లడించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘ఆదర్శ కుటుంబం’ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సుమ కనకాల తారక్, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫోటోను చూపిస్తూ.. ‘‘త్రివిక్రమ్ గారు.. నెక్స్ట్ ఇది జరగబోతుందా… -
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
Ameesha Patel: ఇండస్ట్రీలో ప్రమోషన్ల పేరుతో సాగుతున్న మితిమీరిన ఆర్భాటాలపై బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ వాస్తవాలను మరిచి లేని స్టార్డమ్ భ్రమల్లో విహరిస్తున్నారంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే, ప్రమోషన్ల పేరిట నిర్మాతల జేబులు గుల్ల చేస్తూ హీరోయిన్లు చేసే ఖర్చులే ఎక్కువగా ఉంటాయంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా ఓ… -
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
80వ దశకంలో సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్‌ను ఏలిన స్టార్ సిస్టర్స్ అంబిక, రాధల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకప్పుడు కలిసి నటించి ప్రేక్షకులను అలరించిన ఈ అక్కాచెల్లెళ్ల వ్యవహారం ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు చేరడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రూ.46 కోట్ల భారీ మోసం వ్యవహారంలో తన సొంత అక్క, ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంబికతో పాటు సొంత తమ్ముడు మల్లికార్జున్ కుంజన్ నాయర్‌పై రాధ తాజాగా… -
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
తెలుగు చిత్రసీమలో సహజమైన కథనం, గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలను రా అండ్ రస్టిక్ శైలిలో వెండితెరపై ఆవిష్కరిస్తున్న యువ దర్శకులలో శ్రీకాంత్ ఓదెల ఒకరు. ఆయన సినీ ప్రయాణంలో లెక్కల మాస్టారు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పాత్ర అత్యంత కీలకం అని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. శ్రీకాంత్ చిన్నతనంలో ‘జగడం’ సినిమా చూసినప్పటి నుంచే సినిమాలపై బలమైన ఆసక్తి పెంచుకున్నారు. ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఎలాగైనా సుకుమార్ వద్దే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాలనే పట్టుదలతో హైదరాబాద్ వచ్చారు. సుకుమార్… -
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
తెలుగు బుల్లితెరపై ఒకప్పుడు యాంకరింగ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఉదయభాను. వెండితెర హీరోయిన్లతో సమానంగా స్టార్డమ్ తెచ్చుకున్న తొలి తరం స్టార్ యాంకర్ ఆమె. బుల్లితెరపై ఒక ఊపు ఊపిన తర్వాత వెండితెరపై కూడా మెరిసి, ఈ మధ్య నిర్మాతగా కూడా మారిన ఆమె.. కొన్నాళ్లుగా టీవీ షోలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా దీనిపై స్పందించిన ఉదయభాను, ప్రస్తుత టెలివిజన్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారారు.… -
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
Sharanya: తెలుగు ఫోక్ ఇండస్ట్రీలో చెలరేగిన వివాదం విషాదాంతానికి దారితీసింది. జానపద పాటల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ మధ్య మొదలైన వ్యక్తిగత గొడవలు చివరకు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి చేరాయి. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించడం, సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రచ్చ తారస్థాయికి చేరిన వేళ.. ఈశ్వర్ సాయి భార్య శరణ్య… -
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
Marriage Rumours: ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసి ఒకటి రెండు సినిమాలు చేశారంటే చాలు.. వారి మధ్య ఏదో నడుస్తోందంటూ గుసగుసలు మొదలవడం సర్వసాధారణం. డేటింగ్, లవ్‌లో ఉన్నారంటూ పుట్టుకొచ్చే రూమర్లు కొన్నాళ్లపాటు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ వైష్ణవి చైతన్య.. తన కో-స్టార్ ఆనంద్ దేవరకొండతో రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలకు, పెళ్లి రూమర్లకు ఒక్కసారిగా ఫుల్స్టాప్ పెట్టారు. ఆనంద్ దేవరకొండతో ప్రేమాయణం నడుపుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఈ ఇంటర్వ్యూలో… -
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
Samantha Seemantham: స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ఘట్టాన్ని ఘనంగా జరుపుకున్నారు. హిందూ సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైన ‘శ్రీవిద్య’ సంప్రదాయ పద్ధతిలో ఆమె సీమంతం వేడుక అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. భర్త రాజ్ నిడిమోరు, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా జరిగే వేడుకలకు భిన్నంగా, అత్యున్నత తాంత్రిక, వైదిక పద్ధతుల్లో… -
Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
Nandu: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ చుట్టూ రోజూ సరికొత్త ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా వివాదాస్పద యూట్యూబర్ నందు హఠాత్తుగా హైదరాబాద్‌లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె ఏదో సాధారణ పర్యటన కోసమో లేదా సినిమా షూటింగ్ కోసమో రాలేదని, దీని వెనుక అసలు కథ వేరే ఉందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. నందు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టడం ఖాయమైందన్న…
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు