Home
Entertainment News
Entertainment News News
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
Nagarjuna: అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. కింగ్ నాగార్జున, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కలిసి ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘వెరైటీ ఇండియా’ కవర్‌పై సందడి చేశారు. ఈ సందర్భంగా నాగార్జున తన సినీ ప్రయాణం, తన కుమారుల కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్లో కీలక మలుపుగా నిలిచిన ‘గీతాంజలి’ సినిమాను నాగార్జున గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ మణిరత్నంతో కలిసి… -
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
Sai Abhyankkar: యంగ్ మ్యూజిక్ సెన్సెషన్, సింగర్ సాయి అభ్యంకర్ తన 6 th ఇండిపెండెంట్ సాంగ్ ‘రాధిమా’ గురించి తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాధారణంగా తన పాటలతో యూత్‌ను ఆకట్టుకునే సాయి అభ్యంకర్.. ఈసారి తన వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండే పాటతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పాట టైటిల్ వెనుక ఉన్న కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్… -
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
Spirit Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మేకర్స్ నుంచి కీలక స్పష్టత వచ్చింది. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే… -
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అన్నయ్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి వెండితెరపై కనిపించాలన్న తన కోరికను బయటపెట్టారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’తో మంచి సక్సెస్‌ను అందుకున్న ఆయన.. ఈ సినిమా సక్సెస్‌తో పాటు తన కెరీర్, రాబోయే ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో కొంత ఒత్తిడికి గురైనట్లు ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తెలిపారు. అయితే ‘కొరియన్… -
Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
Anupama Parameswaran: మలయాళ బ్యూటీ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక విషయంపై తొలిసారి స్పందించారు. ఇటీవల ఆమె ఎదుర్కొన్న బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్లపాటు కొనసాగిన తన రిలేషన్షిప్ తనపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించారు. ఆ బంధం భావోద్వేగంగా తనను చాలా ఇబ్బందులకు గురిచేసిందని, నియంత్రణ ధోరణి కూడా ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.. ఆ రిలేషన్షిప్ కారణంగా తన… -
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
సినీ ప్రపంచంలో తెరవెనుక జరిగే ప్రమాదాలు ఒక్కోసారి నటీనటులకు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటి, గాయని షెహనాజ్ గిల్ సెట్లో ఊహించని ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ సమయంలో ఆమె అనుకోకుండా తన ముక్కు పుడకను మింగేయడం తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ దర్శకుడు అరవింద్ ఖైరా తెరకెక్కిస్తున్న ‘ఇష్క్నామా’ అనే పంజాబీ పీరియడ్ లవ్ స్టోరీ షూటింగ్ సెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక సన్నివేశంలో భాగంగా వేగంగా పరిగెడుతుండగా, ఆమె ముక్కుకు ఉన్న… -
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
AAA Cinemas Vizag: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్‌లో తన తొలి AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి విశాఖపట్నం రానున్నట్లు సమాచారం. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఆగస్టు 9న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను నిర్వాహకులు పకడ్బందీగా చేస్తున్నారు. అల్లు అర్జున్ స్వయంగా ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించనుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు అధికారులు, నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారని… -
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డీసీ’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్గా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఆగస్టు 7న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో రిలీజ్ కానుంది. తాజాగా… -
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వివాహం, లావణ్య త్రిపాఠితో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్లో ఆయన మాట్లాడుతూ.. లవ్ లైఫ్ నుంచి మ్యారేజ్ లైఫ్ వరకు తన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు పెళ్లి అనేది కేవలం వయసు వచ్చిందని చేసుకునే నిర్ణయం కాదని వరుణ్ తేజ్ తెలిపారు. సరైన వ్యక్తి, మంచి అనుబంధం, ఇద్దరి మధ్య అవగాహన ఉండటం… -
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
The Paradise Teaser Review: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్లో నాని పూర్తిగా కొత్త, రా అండ్ వైలెంట్ అవతార్‌లో కనిపించారు. పవర్ఫుల్ విజువల్స్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. నాని పాత్రలోని మాస్ యాంగిల్‌ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?