Neha Shetty : బోల్డ్ బ్యూటీ నేహాశెట్టి అందాలకు మామూలు ఫ్యాన్ బేస్ లేదు. ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువగా బోల్డ్ పాత్రలతోనే బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా డీజేటిల్లు సినిమాలో రాధిక పాత్ర ఓ రేంజ్ లో పేలింది. ఆమె అసలు పేరుకంటే రాధిక పేరుతోనే అందరూ గుర్తు పట్టే స్థాయిలో ఆ పాత్ర గుర్తింపు తెచ్చింది. దాని తర్వాత కూడా బోల్డ్ పాత్రలతోనే అదరగొట్టింది.
Read Also : Manchu Lakshmi : మంచు లక్ష్మీకి ఫిల్మ్ జర్నలిస్టు మూర్తి క్షమాపణలు..
కానీ డీజే టిల్లు తర్వాత ఆ స్థాయిలో ఆమెకు హిట్లు పడలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాల్లో కనిపించినా.. సరైన క్రేజ్ దక్కలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో అల్లాడిస్తూనే ఉంటుంది. తాజాగా చీరకట్టులో రెచ్చయిపోయింది. ఇందులో తన నడుము అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ఇంత కత్తిలాంటి అందాలను చూశాక మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.
Read Also : Deepika Padukone : కండీషన్ల గురించి చెప్పని దీపిక.. ఏంటమ్మా ఈ కవరింగులు