Home
Entertainment News
Entertainment News News
-
Ramayana : బాక్సాఫీస్‌పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా బాక్సాఫీస్ వద్ద రామాయణ న విశ్వరూపాన్ని చూపిస్తోంది. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ రామాయణ విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1,437.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు తిరుగులేని రికార్డులుగా భావించిన పాన్-ఇండియా బ్లాక్బస్టర్ల ఆల్-టైమ్ వసూళ్లను కేవలం రెండు వారాల్లోపే తుడిచిపెట్టేసింది. రణబీర్ కపూర్,… -
Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
Ramya Krishnan: సినీ ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ అనే మాట ఎప్పటికప్పుడు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంటుంది. దీనిపై కొందరు నటీమణులు బహిరంగంగా స్పందిస్తే, మరికొందరు అసలు అలాంటిదేమీ లేదని దాటవేస్తుంటారు. కానీ దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని దగ్గరగా చూసిన సీనియర్ నటి రమ్యకృష్ణ మాత్రం ఈ విషయంపై ఎలాంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా… -
Avengers Dooms Day : ‘అవెంజర్స్’ రచ్చ.. బుకింగ్స్‌తోనే బాక్సాఫీస్ బద్దలు!
మార్వెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త ఇది! ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’. ఈ మహా సంగ్రామాన్ని వీక్షించేందుకు ఇండియన్ ఫ్యాన్స్ చేసిన డిమాండ్ ఎట్టకేలకు ఫలించింది. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ #OpenDoomsdayBookings అనే ట్రెండ్‌తో హోరెత్తించిన అభిమానుల దెబ్బకు మార్వెల్ సంస్థ ఏకంగా బుకింగ్స్‌ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇండియన్ ఫ్యాన్స్… -
Janta Movie: మెగా హీరో ‘జంట’ సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరోలకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేవలం బ్యాక్ గ్రౌండ్ తోనే కాకుండా, వైవిధ్యమైన కథలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు యువ హీరో కొణిదెల పవన్ తేజ్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జంట’. వసుంధర ఆర్ట్స్ పతాకంపై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ తాజాగా అమలాపురంలో… -
Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?
టాలీవుడ్ యువ సెన్సేషన్, ‘హను-మాన్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టిన మన సూపర్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కేవలం రెండు, మూడు సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకున్న ఒక యువ హీరో ఎంగేజ్మెంట్కి ఏకంగా మెగాస్టార్ తో పాటు రాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రులు క్యూ కట్టడం ఇప్పుడు ఫిలిం నగర్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఉన్న… -
Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
మేకప్ లేకుండా కనిపించడమే కాకుండా, తన పొడవాటి ఉంగరాల జుట్టుతో కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకుంది ‘నేచురల్ బ్యూటీ’ సాయి పల్లవి. అయితే తన ప్రాణ సమానమైన ఆ జుట్టు విషయంలో సాయి పల్లవి తీసుకున్న ఓ సాహసోపేతమైన నిర్ణయం వాళ్ల ఇంట్లోనే పెద్ద రచ్చకు దారితీసిందట. ఆ విషయం తెలిసి వాళ్ల అమ్మగారు ఎంతలా హర్ట్ అయ్యారంటే, కనీసం మాట్లాడకుండా ఏకంగా ఫోన్ పెట్టేశారట! ప్రస్తుతం సాయి పల్లవి బయటపెట్టిన ఈ సీక్రెట్ సినీ… -
Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
Keerthy Suresh: సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్‌కు పెళ్లయిందంటే చాలు, ఇక ఆమె కెరీర్ గ్రాఫ్ నెమ్మదిగా పడిపోతుందని, కేవలం అక్కాచెల్లెళ్లు లేదా ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితమవుతారని అంతా భావిస్తుంటారు. గ్లామర్ పాత్రలకు దూరమై, స్టార్ హీరోల సరసన ఛాన్సులు తగ్గిపోతాయనేది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న ఓ సెంటిమెంట్. కానీ ‘మహానటి’ కీర్తి సురేష్ మాత్రం ఈ పాత రూల్స్ అన్నింటినీ తిరగరాస్తోంది. పెళ్లి తర్వాత స్లో అవ్వడం కాదు కదా.. ఒకవైపు… -
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
తెలుగు వెండితెరపై విలనిజానికి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు తనదైన శైలిలో ప్రాణం పోసిన సీనియర్ నటుడు గిరిబాబు మరణం టాలీవుడ్‌ను శోకసంద్రంలో ముంచెత్తింది. దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమతో విడదీయరాని బంధం ఉన్న ఆయన హఠాన్మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇద్దరు అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ.. గిరిబాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వేసిన భావోద్వేగ పోస్టులు ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. గిరిబాబు… -
Ramayana : రామాయణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో రామాయణ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా భారీ వసూళ్లు రాబడుతోంది. రిలీజ్ కు ముందు రామాయణ చాలా కష్టాలు ఫేస్ చేసింది. సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్ ఏది వచ్చినా ట్రోలింగ్ కావాల్సిందే. ఎన్నో విమర్శలు ఫేస్ చేసింది. ముఖ్యంగా సాయి పల్లవి సీతగా సెట్ కాలేదంటూ కామెంట్స్ చేశారు. ప్రీ బుకింగ్ సేల్స్ కూడా అంతంత మాత్రమే. రెండు… -
Raghubabu : నాన్న చివరి కోరిక తీర్చడానికే ఆ హడావిడి.. అందరికీ క్షమాపణలు చెప్పిన రఘుబాబు!
టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు అస్తమయంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దశాబ్దాల పాటు తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన ఆ మహానటుడు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడం సినీ లోకానికి తీరని లోటు. అయితే, హైదరాబాద్‌లో ఆయన భౌతికకాయాన్ని కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంచి, హుటాహుటిన స్వగ్రామానికి తరలించడంపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో కొన్ని సందేహాలు తలెత్తాయి. దీనిపై గిరిబాబు తనయుడు, ప్రముఖ నటుడు రఘుబాబు భావోద్వేగంతో స్పందించారు. తండ్రి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..