Home
Entertainment News
Entertainment News News
-
Tollywood : టాలీవుడ్ ‘ఫ్లాప్’ బ్యూటీస్‌కు కోలీవుడ్ రెడ్ కార్పెట్!
టాలీవుడ్ ఫ్లాప్ బ్యూటీస్‌కి కోలీవుడ్ ఫ్లాట్ అయిందా? డెబ్యూలో తడబడ్డా కూడా ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుందా? కెరీర్లో ఒక్క హిట్ కూడా చూడని గ్లామర్ బ్యూటీకి శివకార్తికేయన్ ఛాన్స్ ఇచ్చాడా? తమిళ తంబీలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆ ఫెయిల్యూర్ భామలు ఎవరో చూద్దామా? ఫ్లాప్ బ్యూటీస్ శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సేలకు టాలీవుడ్లో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా, కోలీవుడ్ ఈ భామలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. కోలీవుడ్ డెబ్యూ ఫిలిమ్స్ ‘కాంత’, ‘పరాశక్తి’లతో తడబడ్డా.. ఈ ఇద్దరు… -
Kollywood: నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు?
ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో నువ్వా-నేనా అన్న స్థాయిలో పోటీ పడిన ఇద్దరు లెజెండ్స్ రజినీకాంత్ అండ్ కమల్ హాసన్. వీళ్ళ తర్వాత అదే రేంజ్ మాస్ క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు వేయడంతో, తమిళ సినీ పరిశ్రమలో మళ్ళీ ‘సూపర్ స్టార్’ చర్చ హాట్ టాపిక్ అవుతోంది. మరి, తమిళ సినిమాను వచ్చే దశాబ్దం ఏలబోయే నెక్స్ట్ స్టార్ ఎవరు? రజినీకాంత్ : రజినీకాంత్ కెరీర్లో ‘బాషా’ ఒక టర్నింగ్… -
Maa Inti Bangaram: సమంతకు విజయ్ షాక్?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత చాలా కాలం తర్వాత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’కి చిక్కులు తప్పడం లేదు. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయాలి కానీ ఐపీఎల్, పెద్ది లాంటి కొన్ని కారణాలతో వాయిదా వేసి అఫీషియల్‌గా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, సమంత మూవీకి… -
Vihari: జూన్‌లో ప్రారంభం కానున్న తొలి ట్రావెల్ OTT ‘విహారి’
గత 18 ఏళ్లుగా టీవీలో ఎన్నో ట్రావెల్ షోలతో ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ప్రముఖ ట్రావెల్ బ్రాండ్ ‘విహారి’, ఇప్పుడు పూర్తిస్థాయి అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించబోతోంది. ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ‘బిగ్ బాస్’ ఫేమ్ నటి శ్రీ సత్య చేతుల మీదుగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ మరియు ప్రత్యేక ప్రివ్యూను ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు భాషలో కేవలం పర్యాటకం, ప్రయాణాలకు మాత్రమే అంకితమైన తొలి ప్రత్యేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా… -
Balakrishna : థియేటర్లకు తాళాలు పడుతుంటే జాలేస్తోంది.. సినిమాను బతికించుకోవాలి!
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ నూతన సభ్యుల ప్రమాణస్వీకారం విజయవాడలో జరిగింది. హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఇక ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న థియేటర్ల సంక్షోభం, ఎగ్జిబిటర్ల సమస్యలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. “ప్రస్తుతం సినిమాను మనం బతికించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎగ్జిబిటర్లను చూస్తుంటే చాలా జాలేస్తోంది. థియేటర్లకు తాళాలు వేసే దుస్థితి… -
Tollywood Percentage War: మెగాస్టార్ వద్దకు ఎగ్జిబిటర్ల పంచాయితీ?
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, నైజాం థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం ఇప్పుడు తారా స్థాయికి చేరింది. రెంట్ విధానాన్ని పక్కన పెట్టి కలెక్షన్లను బట్టి పర్సంటేజ్ శ్లాబ్ విధానాన్ని అమలు చేయాలంటూ తెలంగాణ ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన నైజాం థియేటర్ ఎగ్జిబిటర్లు ఈ వివాదం విషయంలో చిరంజీవిని కలుస్తామని కూడా చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో, నేడు (సోమవారం) సాయంత్రం ఎగ్జిబిటర్స్… -
Mem Cop Lam : ‘మేము కాప్‌లం’ సిరీస్‌ను 17 రోజుల్లోనే ఎలా షూట్ చేశారంటే?
దర్శకుడి ఆలోచనను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే సృష్టికర్త సినిమాటోగ్రాఫర్. నిర్మాత పెట్టే ప్రతి రూపాయి బడ్జెట్ వాల్యూని స్క్రీన్ మీద పదింతలు చేసి చూపించే మాయాజాలీకుడు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి హాలీవుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్లో ‘ఏ దిల్ హై ముష్కిల్’, ‘జెర్సీ’ వంటి భారీ చిత్రాల కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేసి తన ప్రతిభను చాటుకున్నారు కిషోర్ బోయిడాపు (దుర్గ కిషోర్ కుమార్). ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ప్రధాన పాత్రలో, ప్రదీప్… -
Sandigdham Trailer: ఉత్కంఠ రేపుతున్న ‘సందిగ్ధం’ ట్రైలర్
టాలీవుడ్లో వినూత్నమైన కంటెంట్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ కోవలోనే సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ ‘సందిగ్ధం’. ‘తీర్థ క్రియేషన్స్’ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రలు పోషించగా.. ‘తెర చేప’ ఫేమ్ నవీన్ సంకరపు విలన్ రోల్లో నటించారు. ఇప్పటికే… -
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్, మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ చిత్రం దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశరొక్కున నిలిపింది. ఈ క్రమంలో ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో ‘పెద్ది కి ఆవాజ్’ పేరిట బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు. జనసందోహం మధ్య జరిగిన ఈ ఈవెంట్లో మెగా పవర్ స్టార్ రామ్… -
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
టాలీవుడ్లో సరికొత్త ప్రయోగాలకు, వినూత్నమైన కాన్సెప్ట్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవలోనే మైథాలజీ, హై-ఎండ్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కలబోసి తెరకెక్కిస్తున్న సరికొత్త విజువల్ డ్రామా “తక్షక”. మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ఎంఎస్ఆర్ క్రియేషన్స్’ బ్యానర్‌పై డా. లతా రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ఆమె…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?