Home
Entertainment News
Entertainment News News
-
He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
హాలీవుడ్ విజువల్ వండర్ ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంగ్లీష్ ట్రైలర్‌తో ఇప్పటికే వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు క్రియేట్ చేసిన మేకర్స్.. తాజాగా రిలీజ్ చేసిన తెలుగు ట్రైలర్‌తో టాలీవుడ్ ఆడియన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి సినిమాలతో పాన్-ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. ఈ ప్రతిష్టాత్మక… -
Mega 158: డాడీ కోసం పెద్ది!
‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా #Mega158 (#ChiruBobby2) చిత్రాన్ని కన్నుల పండువగా ప్రారంభించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రేపు (గురువారం) ఉదయం సరిగ్గా 8 గంటలకు పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. మాస్ నాడి తెలిసిన దర్శకుడు బాబీ, ఈసారి మెగాస్టార్‌ను… -
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరో రెండు వారాల్లో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేశాడు రామ్ చరణ్. ఇప్పటికే సుకుమార్ కాంబినేషన్లో #RC17 ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయగా, ప్రస్తుతం సుకుమార్ కథపై కసరత్తులు చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయినట్టు సమాచారం. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ లుక్ అండ్ స్టైల్… -
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ఒక్కప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘దృశ్యం’ సిరీస్, ఇప్పుడు నేరుగా డబ్డ్ వెర్షన్ లోనే మే 21న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ సారి రాబోతున్న ‘దృశ్యం పార్ట్ 3’లో హీరో వెంకటేష్ కాదనే రీజనో, లేక మరే ఇతర కారణాల వల్లనో కానీ, తెలుగులో బుకింగ్స్ అనేవి మాత్రం చాలా అంటే చాలా పేలవంగా ఉన్నాయి. ఒకపక్క పాన్ సౌత్ ఇండియా ఆడియన్స్ ని లక్ష్యంగా చేసుకొని వరల్డ్… -
Luger : ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..! షాక్‌లో ఫ్యాన్స్!
ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’కి సంబంధించి ఒక సరికొత్త అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో తారక్ పోషిస్తున్న పాత్ర పేరు ‘LUGER’ అని చిత్ర బృందం విడుదల చేసిన చిన్న గ్లింప్స్ ద్వారా లీక్ అవ్వడంతో, ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసలు ఈ ‘లూగర్’ అనే పేరు వెనుక ఉన్న మర్మమేంటి? దర్శకుడు ఈ పేరునే ఎందుకు ఎంచుకున్నాడు? అనే కోణంలో అభిమానులు… -
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
ఎన్టీఆర్ లైనప్ ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఎంత బిజీగా ఉన్నా తన పర్సనల్ లైఫ్‌కు, ఫ్యామిలీకి టైమ్ కేటాయించడంలో తారక్ ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆయన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. పుట్టిన రోజున ఎన్టీఆర్ తన ఇంట్లోకి రెండు సరికొత్త రంగురంగుల పెట్స్ (మకావ్ జాతికి చెందిన పక్షులు)ను పరిచయం చేశారు. నెరిసిన గడ్డం, స్లీవ్‌లెస్ టీషర్టుతో… -
Ramani Kalyanam: కళ్లు లేని అమ్మాయి.. నడవలేని అబ్బాయి.. మనసును హత్తుకునేలా ‘రమణి కళ్యాణం’ ట్రైలర్!
భారీ యాక్షన్, హంగామా సినిమాల మధ్య ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ను అందించేందుకు వస్తున్న చిత్రం ‘రమణి కళ్యాణం’. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌తో బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. తాజా ట్రైలర్‌తో అంచనాలను అమాంతం పెంచేసింది. “కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది” అనే పవర్… -
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ని రివీల్ చేయడమే కాదు, సుమారు నాలుగు నిమిషాల నిడివిగల ఒక పూర్తిస్థాయి ట్రైలర్ లాంటి గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేసింది సినిమా టీమ్. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా, ఈ గ్లింప్స్ మొత్తం… -
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ (PEDDI) విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఎగ్జిబిషన్ సెక్టార్లో పర్సంటేజ్ విధానంపై కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మే 18న జరిగిన సబ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఛాంబర్ ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు అధికారిక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. దీంతో మెగా… -
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గ్లిమ్స్ వీడియో ఏకంగా నాలుగు నిమిషాల 35 సెకండ్ల లెన్త్ (రన్ టైం)తో రాబోతోంది. సాధారణంగా ఒక సినిమా ట్రైలర్ కూడా ఈ నిడివితో ఉండదు. కానీ, కేవలం గ్లిమ్స్ కోసమే ప్రశాంత్ నీల్ ఈ రేంజ్ రన్ టైం ప్లాన్ చేయడం ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు