Home
Entertainment News
Entertainment News News
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
Dhurandhar 2: స్పై, యాక్షన్ సినిమాగా వచ్చిన ‘‘ధురంధర్: ది రివెంజ్’’ బాలీవుడ్‌తో పాటు భారత చలనచిత్ర రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. రణ్వీర్ సింగ్ యాక్షన్ ఈ సినిమాకే హైలెట్‌గా మారింది. దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. పాకిస్తాన్లో టెర్రర్ నెట్‌వర్క్‌లోకి వళ్లే భారత గూఢచారి పాత్రలో రణ్వీర్ నటన అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా భారతదేశంలో సంచలనాలను సృష్టించింది. -
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్‌కు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నిన్న స్వయంగా ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్‌కి ఈ సందర్భంగా చిరంజీవి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్లో కోలీవుడ్ ఆరాధ్య దైవం, దివంగత మహానేత ఎం.జి.ఆర్ (MGR) పేరును ప్రస్తావిస్తూ చిరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సరిగ్గా ఎంజీఆర్ లాగే నిస్వార్థమైన, ప్రజా… -
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
RAPO 23 : తెలుగు సినీ పరిశ్రమలో ‘ఎనర్జిటిక్ స్టార్’గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో రామ్ పోతినేని (RAPO). ‘దేవదాసు’ హీరోగా మొదలైన రామ్ ప్రయాణం.. తనదైన నటనతో, చలాకీతనంతో, అదిరిపోయే డాన్సులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకునేలా చేసింది. అయితే, ఇన్నాళ్లూ తన నటనతో కెమెరా ముందు మ్యాజిక్ చేసిన రామ్.. ఇప్పుడు తన కెరీర్లో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇకపై కేవలం హీరో మాత్రమే కాదు..… -
Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
ఆమె ఒక స్టార్ హీరోయిన్. తెలుగులో దాదాపుగా అందరూ స్టార్ హీరోలతో నటించింది. అయితే ఇప్పుడు ఆమె తెలుగు సినిమాల మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆమెకు ఒక అవార్డు ఇవ్వాలని ప్రతి ఏడాది అవార్డుల ఫంక్షన్ నిర్వహించే ఓ అవార్డుల ఈవెంట్ నిర్వాహకులు భావించారు. ఈ మేరకు ఆమె టీమ్‌తో సంప్రదింపులు జరపగా, ఆమె తండ్రి అందుబాటులోకి వచ్చారు. “హైదరాబాదులో అవార్డుల ఈవెంట్… -
Rashmika Mandanna: కాక్టెయిల్ 2 నుంచి క్రేజీ న్యూస్.. కృతితో నేషనల్ క్రష్ లవ్!
Rashmika Mandanna: ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఒక పేరు తెగ వైరల్ అవుతుంది.. ఆ పేరు మరేదో కాదు.. నేషనల్ క్రష్ రష్మికది. ఆమె పెళ్లి రూమర్స్ మధ్య ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. కాక్టెయిల్ 2 లో మల్టీటాలెంటెడ్ రష్మిక ఒక క్రేజీ పాత్రలో కనిపించబోతున్నారని ఇప్పుడు సోషల్ మీడియా కోడైకూస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక తన తర్వాతి ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక క్రేజీ రోల్ ప్లే చేస్తుందని… -
Sunil Thapa: ప్రియాంక చోప్రా కోచ్ మృతి..
Sunil Thapa: నటుడు సునీల్ థాపా 68 సంవత్సరాల వయసులో శనివారం ఖాట్మండులో గుండెపోటుతో మరణించారు. ఆయన నేపాలీ, బాలీవుడ్, భోజ్‌పురి సినిమాల్లో నటించారు. మేరీ కోమ్ సినిమాలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కోచ్‌గా నటించారు. ఈ పాత్ర ఆయనకు విశేషమైన గుర్తింపును తీసుకొచ్చిన పాత్రలలో ఒకటిగా నిలిచింది. READ ALSO: ASUS: Zenbook S16, Zenbook, Vivobook సిరీస్‌లలో కొత్త ల్యాప్‌టాప్‌లు విడుదల.. ఏఐ ఫీచర్స్, AMD… -
Mouni Roy: ఫొటోల పేరుతో అసభ్య ప్రవర్తన.. ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోయిన మౌని రాయ్
సాధారణంగా నటినటులు పలు కార్యక్రమాల్లో జనాల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, వారిని తాకడానికి లేదా ఫొటోల పేరుతో అసభ్యంగా ప్రవర్తించడానికి కొందరు అకతాయిలు ప్రయత్నిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి మౌనీ రాయ్‌కు హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇలాంటి ఘోర అవమానమే ఎదురైంది. వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె పట్ల కొందరు వ్యక్తులు అత్యంత అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. Also Read : Sreeleela… -
The Family Man : ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి అని తెలుసా..?
The Family Man : ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ విడుదలైనరోజు నుంచి ఏజెంట్ శ్రీకాంత్ తివారీ రూపం అంటే మనోజ్ బాజ్పాయియే గుర్తొస్తాడు. ఆయన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఆ పాత్రను అంతగా ప్రేక్షకుల మనసుల్లో నాటేసింది. అయితే ఈ పాత్రకు మొదటి ఛాయిస్ మెగాస్టార్ చిరంజీవి అని చాలా మందికి తెలియదు. డైరెక్టర్ జంట రాజ్–డీకే ఈ కథను మొదట ఒక ఫుల్‌లెంగ్త్ సినిమా స్క్రిప్ట్‌గా రాసారట. ఆ కథను అశ్వనీదత్‌కు చెప్పగా ఆయనకు బాగా… -
Mouni Roy : డైరెక్టర్ బలవంతంగా ముద్దు పెట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Mouni Roy : హీరోయిన్ మౌనీరాయ్ సంచలన కామెంట్స్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదుర్కున్న ఇబ్బందులను బయట పెట్టింది. మౌనీరాయ్ బాలీవుడ్ లో ఫుల్ పాపులర్ బ్యూటీ అని మనకు తెలిసిందే కదా. అక్కడ సీరియల్స్ లో విలన్ పాత్రలు చేస్తూ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇక తెలుగులో నాగిని సీరియల్ లో విలన్ పాత్రలో కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ఓ… -
Samantha : సమంతపై రాజ్ నిడుమోరు ఆసక్తికర కామెంట్స్
Samantha : భారీగా అభిమానులను సొంతం చేసుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్–డీకే రూపొందించిన ఈ యాక్షన్ స్పై డ్రామా నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండటంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, దర్శకుడు రాజ్ నిడుమోరు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత, నిమ్రత్ కౌర్ నటన గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. Read Also : Varanasi…
తాజావార్తలు
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!