బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న డైలీ సీరియల్ కార్తీక దీపం.. ఈ సీరియల్ లో విలన్ పాత్రలో కనిపించిన మోనిత అలియాస్ శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆ సీరియల్ ద్వారా ఓ రేంజులో పాపులర్ అయిన శోభా ఇటీవలే స్టార్ మా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ను అందుకుంది.. బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ వ్యవహారాన్ని…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న డైలీ సీరియల్ కార్తీక దీపం.. ఈ సీరియల్ లో విలన్ పాత్రలో కనిపించిన మోనిత అలియాస్ శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆ సీరియల్ ద్వారా ఓ రేంజులో పాపులర్ అయిన శోభా ఇటీవలే స్టార్ మా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ను అందుకుంది.. బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ వ్యవహారాన్ని…
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ లో తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.
Vijay Deverakonda, Rashmika Mandanna to get engaged in February: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ సోయగం రష్మిక మందన్న డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్టీలు, విహారయాత్ర, పండగలను ఇద్దరు కలిసి చేసుకోవడం.. వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలను వేర్వేరుగా పోస్ట్ చేయడంతో ఈ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే విజయ్, రష్మికలు ఇప్పటివరకు తమ డేటింగ్ గురించి ఎక్కడా స్పందించలేదు. అయితే…
తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ వాసంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. టాలీవుడ్ హీరోయిన్ వాసంతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈరోజు వాసంతి నిశ్చితార్థం తాను ప్రేమించిన పవన్ కళ్యాణ్ తో జరిగింది.. ఏపీ తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన వీరి ఎంగెజ్మెంట్ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు.. బుల్లితెర నటీనటులు హజరయ్యారు.. వధూ వరులను అభినందించారు.. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు…
Venkatesh Iyer gets engaged with Shruti Raghunathan: టీమిండియా యువ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శృతి రఘునాథన్‌ను అయ్యర్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. మంగళవారం అయ్యర్, శృతిల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయ్యర్ పోస్ట్ చూసిన భారత క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, మన్‌దీప్ సింగ్ సహా పలువురు సెలబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్‌తో వెంకటేశ్…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు.మెగాస్టార్ చిరంజీవి సరసన అధిక చిత్రాల్లో నటించి రాధ స్టార్ బ్యూటీగా వెలుగు వెలిగింది..అలాగే రాధ కుమార్తె కార్తీక నైర్ కూడా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది..టాలీవుడ్ లో కార్తీక నాగ చైతన్య సరసన జోష్ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. అలాగే తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించింది కార్తీక. రంగం చిత్రంతో ఈ భామ బిగ్గెస్ట్…
గోదావరి జిల్లాలు మర్యాదలకు, సాంప్రదాయాలకు పెట్టింది పేరు.. కొత్త వాళ్లు గోదావరి జిల్లాలకు వెళితే చాలు మర్యాదలతో చంపేస్తారు.. బంధువులు అంటే అంత పిచ్చి.. ఎవరికి ఉన్నంతలోనే వారు అయినవాళ్లకు కడుపు నింపుతారు.. ఇటీవల సంక్రాంతికి కొత్త అల్లుడ్లకు రకరకాల వెరైటీలతో భోజనాలను వడ్డీంచిన సంగతి మరువక ముందే ఇప్పుడు మరొకటి వెలుగు చూసింది.. కాబోయే కొత్త కోడలికి అదిరిపోయే కానుకను ఇచ్చారు.. ఆ కానుకలో మర్యాద తగ్గకుండా 108 రకాల స్వీట్స్ ను ఇచ్చారు.. ఏంటో…
కోడలు నిశ్చితార్థాన్ని చెడగొట్టేందుకు తనకు కాబోయే భర్తకు మార్ఫింగ్ చేసిన ఫోటోలు పంపింది ఓ మహిళ. అంతేకాకుండా తన మాజీ ప్రేమికుడి సహాయంతో ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. అనంతరం వారిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై ప్రజలకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. తన వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని చెన్నై ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు ఆయన ప్రకటించాడు. మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్ సొంత రాష్ట్రానికే చెందిన మహిళా క్రికెటర్ ఉత్కర్ష పవార్ ను జూన్ 3న మహాబలేశ్వర్ లో పెళ్లి చేసుకోనున్నాడు.