తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కాబోయే భర్త పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా రావికమతంలో వరుడు పై వధువు చాకుతో దాడిచేసిన సంగతి తెలిసిందే. వరుడు రామునాయుడు పై తానే దాడి చేసినట్లు ఒప్పుకుంది వధువు పుష్ప. భక్తి మైకంలో ఉన్న పుష్ప ..తనకు పెళ్ళి వద్దంటు తను దేవుని భక్తురాలిగా ఉంటానంటూ పలు మార్లు తల్లిదండ్రులకు తెలిపింది. ఇప్పటికి రెండు పెళ్లి చూపులు కాన్సిల్ కావడంతో మూడవది ఒప్పించారు తల్లిదండ్రులు.…
టీమిండియాకు చెందిన మరో క్రికెటర్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. టీమిండియా ఆల్‌రౌండర్, స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు తన గర్ల్ ఫ్రెండ్ మేహతో గురువారం ఘనంగా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం 28వ జన్మదినం జరుపుకున్న అక్షర్ పటేల్ దానిని మరింత మధురంగా మార్చుకున్నాడు. తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అక్షర్ పటేల్ అభిమానులతో పంచుకున్నాడు. అక్షర్ పటేల్ నిశ్చితార్థం విషయాన్ని తొలుత అతడి స్నేహితుడు చింతన్ గాజా సోషల్ మీడియా ద్వారా…
బుల్లితెర నటుడు, బిగ్‌బాస్ సీజన్ 4 కన్సిస్టెంట్ అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల అనుజ అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం జరిగింది. గుట్టు చప్పుడుగా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తాజాగా అవినాష్ విడుదల చేశాడు. ‘జత కలిసే’ అంటూ నిశ్చితార్థం వీడియోను సోషల్ మీడియా వేదికగా అవినాష్ అభిమానులతో పంచుకున్నాడు. ‘మన జీవితంలోకి రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఏ మాత్రం…
మచిలీపట్నం యం.పి బాలశౌరి కుమారుడు అనుదీప్ నిశ్చితార్థం స్నికితతో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హైటెక్‌సిటీలోని హైటెక్స్ కన్వెన్షన్‌లో వేసిన భారీ సెట్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు పాల్గొని కాబోయో నూతన వధువరులను ఆశీర్వదించారు. ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు నూతన దంపతులకు ఉంగరాలను అందించి వారి జీవితంలోని తొలి అడుగులకు సాక్షిగా నిలిచారు. రెండు తెలుగు రాష్ట్రాలనుండి దాదాపు 20మంది యంపీలు, 100మంది యంఎల్‌ఏలు పాల్గోని వేడుకని రెట్టింపు చేశారు. ఈ…
అఫ్గానిస్థాన్ లో చోటు చేసుకున్న సంక్షోభం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఆ దేశం తాలిబన్ల రాజ్యం కావటంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ఈ కారణంగా బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్షి ఖాన్ తన నిశ్చితార్ధాన్ని రద్దుచేసుకొంది. ఈ ఏడాది అక్టోబర్‌లో అఫ్గనిస్తాన్ క్రికెటర్‌తో తన నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, తన నిర్ణయాన్ని మార్చుకొంది. అయితే నిశ్చితార్థం బ్రేక్ అయినప్పటికీ మేమిద్దరం మంచి మిత్రులుగానే ఉన్నామని ఆమె తెలిపింది. కాగా, ఈ సంక్షోభం ద్వారా…
లేడీ సూపర్‌స్టార్ నయనతార గత నాలుగేళ్లుగా తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరి రొమాంటిక్ ఫోటోలను కూడా నయన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే ఆమధ్య నయన్ పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె చేతికి రింగ్ తళుక్కున మెరవడంతో ఎంగేజ్‌మెంట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇదివరకు వారు దీనిని ధృవీకరించలేదు. వారిద్దరూ సహజీవనం…
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి రద్దు చేసుకున్నానని తెలపడంతో అభిమానులంతా షాక్ కు గురైయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ భవ్య బిష్ణోయ్, అతని కుటుంబానికి వ్యతిరేకంగా ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఆ కుటుంబాన్ని నిందిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, భవ్య బిష్ణోయ్ కుటుంబం రాజకీయ నేపథ్యం వున్నా కుటుంబం కావడంతో హేళన చేస్తూ ఇతర పార్టీల కార్యకర్తలు…
టాలీవుడ్ నటి మెహరీన్ పిర్జాదా ఇటీవల హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తుందనుకుంటే షాకింగ్ న్యూస్ ను చెప్పింది. తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ట్విటర్ వేదికగా మెహరీన్ స్వయంగా లేఖ ద్వారా వెల్లడించింది. ఇక నుంచి భవ్య బిష్ణోయ్, అతని కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండబోదని మెహరీన్ స్పష్టం చేసింది. ఇరువురు ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది.…