Rain Alert In Telugu States: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడిచింది. దీని ప్రభావంతో రానున్న 24గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. శనివారం, ఆదివారం 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్…
Assam Rains: అస్సాంలో భారీ వర్షాలు పొంగిపొర్లుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు బురదగా మారాయి. కోపిలి నది ప్రమాద స్థాయిని దాటుతోంది. ముందుగా 470 గ్రామాలు జలమయమయ్యాయి , మరియు 161,000 మంది నిరాశ్రయులు అయ్యారు . వేల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి . ప్రస్తుతం, 43 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మరియు 5,000 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు. రెస్క్యూ సిబ్బంది శరణార్థులకు రక్షణ కల్పిస్తున్నారు. అదేవిధంగా, 16 జిల్లాల్లో వరదలు…
Kuwait Fire Accident: కువైట్ దేశంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారని అధికారులు తెలిపారు. మృతులు శ్రీకాకుళం జిల్లా సోంపేట, పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపాడు, ఖండవల్లి కుంటితోంది మెల్లోటి సత్యనారాయణలు చెందిన వారీగా గుర్తించారు. ఈ మృతదేహాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో తీసుకొని రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరలు కొరకు కింది వీడియో చుడండి..