Home
Emergency Landing
Emergency Landing News
-
Singapore Airlines: విమానంలో తీవ్రమైన అలజడి.. ఒకరి మృతి
సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గగనతలంలో ఉండగా తీవ్రమైన అల్లకల్లోనికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. -
Emergency Landing: మంటలు చెలరేగడంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..
బెంగళూరు నుండి కొచ్చికి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలోని ఇంజిన్ లలో ఒకదానిలో మంటలు చెలరేగడంతో శనివారం అర్థరాత్రి బెంగళూరు విమానాశ్రయంలో “అత్యవసర ల్యాండింగ్” చేసింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు బెంగళూరు విమానాశ్రయం ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. విమానం, IX 1132, బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 11.12 గంటలకు ల్యాండ్ అయింది. విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల… -
Air india: తమిళనాడులో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఎయిరిండియా విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. శుక్రవారం పూణె ఎయిర్పోర్టులో ఎయిరిండియా విమానం టగ్ ట్రక్కును ఢీకొట్టి డ్యామేజీకి గురైంది. -
Emergency Landing: వడగళ్ల దెబ్బకి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన విమానం..
భువనేశ్వర్-ఢిల్లీ విస్తారా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల తర్వాత, విండ్ షీల్డ్ దెబ్బతినడంతో బుధవారం బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈరోజు ఒడిశాలోని అనేక ప్రాంతాలను తాకిన వడగండ్ల వానలో విమానం విండ్ షీల్డ్ పగుళ్లు ఏర్పడ్డాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. భువనేశ్వర్ విమానాశ్రయం డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ ఈ సంఘటనను ధృవీకరించారు. విండ్ షీల్డ్ కాకుండా., విమాన నిర్మాణంలోని మరికొన్ని భాగాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. విమానం మధ్యాహ్నం 1:45… -
Boeing 737: టేకాఫ్ సమయంలో ల్యాండిగ్ గేర్ చక్రాన్ని కోల్పోయిన విమానం.. వీడియో వైరల్..
Boeing 737: ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఏదో ఒక సమస్య కారణంగా ఇటీవల బోయింగ్ విమానాల గురించి చర్చ నడుస్తోంది. -
US Plane Crash: ఫ్లోరిడాలో కూలిన విమానం.. ఇద్దరి మృతి
అమెరికాలో (US Plane Crash) విషాదం చోటుచేసుకుంది. ఐదుగురితో వెళ్తున్న ఓ విమానం హైవేపై కూలిపోయింది. దీంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘోరం ఫ్లోరిడాలో ( Florida) జరిగింది. -
Alaska Airlines: టేకాఫ్ అయిన వెంటనే విరిగిన విమానం డోర్.. తర్వాత ఏమైందంటే..?
అలాస్కా ఎయిర్లైన్స్ నిర్వహిస్తున్న బోయింగ్ కో. 737 మ్యాక్స్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కిటికీతో పాటు విమానం ఫ్యూజ్లేజ్లో కొంత భాగం ఎగిరిపోవడంతో పోర్ట్ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయబడింది. -
plane crash: విమానం అత్యవసర ల్యాండింగ్.. కారణం ఇదే…
Maharashtra: కొన్ని సార్లు సాంకేతిక కారణాల వల్ల విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. విమానం ప్రమాదానికి గురైతే ప్రాణాలతో బయటపడే అవకాశం చాల తక్కువగా ఉంటుంది. అందుకే ఏదైనా చిన్న సమస్య తలెత్తుతుంది అని అనుమానం వచ్చిన పైలెట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేస్తాడు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని బారామతి ఎయిర్ఫీల్డ్ సమీపంలో ఓ విమానం తిరగబడింది. వివరాలలోకి వెళ్తే.. రెడ్ బర్డ్ అకాడమీకి చెందిన… -
Air India Express: దుబాయ్-అమృత్సర్ విమానం కరాచీలో అత్యవసర ల్యాండింగ్..
Air India Express: దుబాయ్-అమృత్సర్ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం పాకిస్తాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అత్యవసరంగా వైద్య సహాయం అవసరం కావడంతో దగ్గర ఉన్న కరాచీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. -
Pilot Dies: గాల్లో ఉన్న విమానంలో పైలట్ మృతి.. తర్వాత ఏం జరిగింది..?
ప్రమాదవశాత్తు గాల్లో ఉన్న విమానంలో పైలట్ మృతిచెందాడు. బాత్రుమ్ కు అని వెళ్లిని ఆ పైలట్.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కో పైలట్ అలర్ట్ అయి ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!