తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది రిలయన్స్ జియో… ‘ఎమర్జెన్సీ డేటా లోన్’ సదుపాయాన్ని ప్రారంభించింది.. డేటా పూర్తిగా అయిపోయి బ్రౌజింగ్‌కు ఇబ్బందులు తలెత్తితే.. ఆ వెంటనే ఎమర్జెన్సీ డేటా లోన్ తీసుకునే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది జియో.. ఈ డేటాను తొలుత వాడుకుని తర్వాత చెల్లించేలా ఐదు డేటా లోన్ ప్లాన్లను తీసుకొచ్చింది జియో.. ఒక్కో ప్యాక్‌తో ఒక జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఈ విధానంలో తొలుత డేటాను ఉపయోగించుకుని దానికయ్యే మొత్తాన్ని ఆ తర్వాత…